Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బాలుడు పెట్టిన పోస్టు ఒకటి ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ పోస్టే అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుకు కారణం అయ్యింది కూడా. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర పూణె�
డాక్టర్ రామారావు ఎదుట కూర్చున్నాను. ఆయన ఈ సిటీలోనే పెద్ద డాక్టర్. నాకు ఆయనతో పూర్వపరిచయం ఉంది.
“అసలు నాకేమైంది డాక్టర్? ఎందుకు నాకు ఆకలి వేయదు. నిద్ర రాదు! ఎప్పుడూ ఏవో ఆలోచనలు కందిరీగల్లా చుట్టుముడుతాయ�
‘పడుగు పేకల అల్లిక కాదు. రంగుల అద్దకం అంతకంటే కాదు. కులవృత్తి కానేకాదు. చేనేత అందమైన ఆర్ట్. సృజనాత్మక వ్యక్తీకరణ..’ అంటున్నది కార్వాన్కు చెందిన కందగట్ల కుటుంబం. వంశపారంపర్యంగా ఇంటినే కార్ఖానాగా మార్చుక�
మట్టిగాడు గుంటూరు దవాకానకు ఎల్లేటప్పటికే.. వాడి అయ్యా అమ్మ ఇద్దరూ సచ్చివొయింరని శవాల గదికి తీస్కవొయి సూపిచ్చింరు సిబ్బంది. శవాలు చెడిపోకముందే ఊరికి తీస్కపొమ్మని చెప్పింరు. కానీ, శవాల తీసుకెళ్లనీకి వాని�
అరుణాచలంలోని ఆశ్రమంలో రమణ మహర్షిని సందర్శించుకునేందుకు స్వదేశీయులే కాకుండా విదేశీయులు కూడా ఎందరో వచ్చేవారు. అయితే స్థానిక భక్తులు, సిబ్బంది ఆచారాల పేరుతో తమ వద్దకు వచ్చే విదేశీ శిష్యులకు కఠిన నిబంధనలు
చిన్మయి.. అప్పటిదాకా భద్రునితో ఎంతో ఉద్వేగంగా మాట్లాడుతున్న చేతిలోని మొబైల్ ఫోన్‌ను ముందున్న టేబుల్‌పై పెట్టి, వెనక్కి వాలి కళ్లు మూసుకుంది అలసటగా!
టైం తెలుసు ఆమెకు. రాత్రి పదకొండూ పది నిమిషాలు.
సినిమాకు కథే ముఖ్యమనే విషయం అందరూ అంగీకరించేదే. కథను స్టార్స్ ప్రభావితం చేస్తారనే అభిప్రాయం ఉన్నా...ఉన్న కథను మరో స్థాయికి తీసుకెళ్లేందుకే స్టార్ డమ్ ఉపయోగపడుతుందనేది నిజం. బాలీవుడ్ వర్సెస్ సౌత్ మ
ఇయ్యాల నాకు చానా సంతోషంగ ఉన్నది. ఇంటర్మీడియట్ పరీక్షల ఫస్ట్ క్లాసుల పాసయిన. ఇంటర్నెట్ సెంటర్ల ఇచ్చిన కాగితాన్ని తీసుకొని బయటకొచ్చి.. ఇంటి ముఖం పట్టిన.
Kasi Majili Kathalu | కాశ్మీర పాలకుడైన శూరసేనుడు తన నలుగురు మంత్రులతో సమావేశం నిర్వహిస్తుండగా, ఆకాశం నుంచి ఒక మామిడిపండు జారిపడుతుంది. అది సంతాన దాయకమైన పండు. నలుగురు మంత్రులతో కలిసి ఆ మామిడిపండును శూరసేనుడు భుజించగ�
Kasi Majili Kathalu | మూలం – అనుసృజన సంసార వ్యామోహాన్ని విడిచిపెట్టి సన్యాసం స్వీకరించిన మణిసిద్ధుడు అనే యతి.. కాశీయాత్ర చేయాలని నిశ్చయించుకుంటాడు. అయితే యాత్రలకు ఒంటరిగా వెళ్లరాదనే నియమాన్ని పురస్కరించుకొని, తనక�
చిన్న కౌపీనాన్ని సంరక్షించుకుందామన్న తపన ఏకంగా ఓ సన్యాసిని సంసారిని చేసింది. ఓ చిన్న కోరిక మనిషిని ఎలా సమస్యల్లో పడేస్తుందో తెలిపే చక్కని కథ.. రామకృష్ణ పరమహంస ’కథామృతం’లో కనిపించే గాథ. ఒక సన్యాసి అడవిలో ఏ
ఎన్ని విషాదాల్ని నిశ్శబ్దంగా మోసిందో శ్మశానం? మోడుబారిన మహా వృక్షంలా కుంగిపోయింది. ఎందరి కన్నీళ్లను గొంతులో నింపుకొందో ఈ మరుభూమి? ఆ గుండెకోతలకు సాక్ష్యంగా బీటలు వారిపోయింది. పేగు కాలుతున్న వాసన అలవాటు చ
తెలంగాణ నుంచి ప్రపంచదేశాల దాకా ఎక్కడ ఎవరు చెప్పినా, చెప్పినదాంట్లో విషయం, వరుస క్రమం కుదిరితే అది కథ అవుతుంది. రూపులేని మనిషి ఉండనట్లే, సంవిధానం లేని ‘కథ’ ఉండదు. జీవితంలో జరిగే సంఘటనల మధ్య కార్యకారణ సంబంధ�
Sunday special story | ఆకాశం షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నట్టు వాన చినుకులు ఏటవాలుగా పడుతున్నాయి. హాస్పిటల్ నాలుగో అంతస్తులోని ఓ గది కిటికీలోంచి బయటికి దిగులుగా చూస్తున్నాడు రమణ. వర్షం వల్ల గూటికి చేరుకోలేకపోయిన