టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ ఫుల్ స్పీడ్ మీదున్నాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నాడు. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. �
‘టైటిల్ విభిన్నంగా ఉంది. కొత్తదనంతో కూడిన సినిమా ఇదని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది’ అని అన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ చిత్ర ట్రైలర్ను పూరి జగన్నాథ్ విడుదలచేశారు. పవన్�