Home
Sports
Indian Young Athlete Mogali Venkatram Reddy Shone With A Gold Medal At The Asian Under 20 Athletics Championships
వెంకట్రామ్‌రెడ్డికి స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత యువ అథ్లెట్ మొగలి వెంకట్రామ్రెడ్డి పసిడి పతకంతో మెరిశాడు.
హాంకాంగ్: ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత యువ అథ్లెట్ మొగలి వెంకట్రామ్రెడ్డి పసిడి పతకంతో మెరిశాడు. ఆదివారం జరిగిన పురుషుల 800మీటర్ల ఫైనల్ రేసును వెంకట్రామ్రెడ్డి 1:48:27 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచాడు.
ఈ క్రమంలో తన వ్యక్తిగత అత్యుత్తమ రికార్డును సవరించుకున్నాడు. నెత్సరా దినేత్ లియాంగే(1:49:22సె), అత్సుకి వతనబె(1:49:29సె) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

