స్వియాటెక్ ఔట్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సంచలనాల పర్వం కొనసాగుతూనే ఉన్నది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్ పోరులో మూడో సీడ్ స్వియాటెక్ (పోలాండ్) 5-7, 1-6తో మార్తా కొత్సుక్(ఉక్రెయిన్) చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది.
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సంచలనాల పర్వం కొనసాగుతూనే ఉన్నది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్ పోరులో మూడో సీడ్ స్వియాటెక్ (పోలాండ్) 5-7, 1-6తో మార్తా కొత్సుక్(ఉక్రెయిన్) చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది. ఈ సీజన్లో మట్టికోర్టుపై ఓటమి ఎరుగని స్వియాటెక్ అనామక ఉక్రెయిన్ ప్లేయర్ ముందు తలొగ్గింది. మరో సింగిల్స్‌లో స్వితోలిన 4-6, 6-4, 6-0తో బెనికిచ్పై విజయం సాధించగా, సిర్స్టీ 6-3, 7-6(7-4) వాంగ్‌పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ 7-6(7-3), 6-4, 6-1తో డీ జాంగ్‌పై గెలిచి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన మరో పోరులో జోడర్ 4-6, 4-6, 6-1, 6-2, 6-2తో కరెనోపై గెలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- French Open
- Poland
- Swiatek
- Ukraine
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

