French Open : భారత డబుల్స్ ఆటగాడు ఎన్.శ్రీరామ్ బాలాజీ(N Sriram Balaji) ఫ్రెంచ్ ఓపెన్‌లో దూసుకెళ్తున్నాడు. మార్సెలో డెమొలినర్(బ్రెజిల్)తో జోడీ కట్టిన బాలాజీ అదిరే ఆటతో క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టాడు.
French Open : పెరుగ్వేకు చెందిన అడాల్ఫో వల్లెజో(Adolfo Vallejo) తన మ్యాచ్‌కు మహిళా చైర్ అంపైర్ బదులు పురుషుడిని నియమించాల్సిందని పేర్కొనడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. నిర్వాహకులు ఏకంగా రూ.71 లక్షల ఫైన్ విధించారు.
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సంచలనాల పర్వం కొనసాగుతూనే ఉన్నది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్ పోరులో మూడో సీడ్ స్వియాటెక్ (పోలాండ్) 5-7, 1-6తో మార్తా కొత్సుక్(ఉక్రెయిన్) చేతి�
ఫ్రెంచ్ ఓపెన్‌లో మరో సంచలనం. సెర్బియా లెజెండరీ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ అనామక ఆటగాడి చేతిలో ఓడి మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. తొలి రెండు సెట్లు గెలిచి 2-0తో నిలిచిన దశలో వరుసగా మూడు సెట్లు కోల్పోయి �
Novak Djokovic : ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభానికి ముందే నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) కొత్త కోచ్‌ను నియమించుకున్నాడు. సెర్బియాకే చెందిన విక్టర్ ట్రాయ్స్కీ (Viktor Troicki)ను హెడ్‌కోచ్‌గా పరిచయం చేశాడు.
French Open : మట్టికోర్టు పోరాటాలకు నెలవైన ఫ్రెంచ్ ఓపెన్ (French Open) నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఖరారు చేశారు. మాజీ ఛాంపియన్ స్టాన్ వావ్రింకా (Stan Wawrinka), ఒకప్పటి సెమీస్ ఆడిన గేల్ మొన్ఫిల్స్కు ఆడే అవకాశమిచ్చింది
Novak Djokovic : ఇటాలియన్ ఓపెన్(Italian Open)లో జకోవిచ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ఊహించని పరాభవంపై జకో స్పందిస్తూ.. తనను శారీరక ఇబ్బందులు వేధిస్తున్నాయని అంగీకరించాడు.
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి స్పెయిన్ నయాబుల్ కార్లోస్ అల్కరాజ్ గాయం కారణంగా దూరమయ్యాడు. కుడిచేతి మణికట్టు గాయంతో టోర్నీలో ఆడలేకపోతున్నట్లు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా అల్కరాజ్ ప�
భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టారు. మూడు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో స్థానానికి ఎగబాకారు. నిరుడు సెప్టెంబర్ తర్వాత టాప్-5లో చోటు