మూడో స్థానంలో సాత్విక్ జోడీ
భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టారు. మూడు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో స్థానానికి ఎగబాకారు. నిరుడు సెప్టెంబర్ తర్వాత టాప్-5లో చోటు దక్కించుకోవడం సాత్విక్ ద్వయానికి ఇదే తొలిసారి.
- ఏడాది తర్వాత టాప్-5లోకి..
ఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టారు. మూడు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో స్థానానికి ఎగబాకారు. నిరుడు సెప్టెంబర్ తర్వాత టాప్-5లో చోటు దక్కించుకోవడం సాత్విక్ ద్వయానికి ఇదే తొలిసారి.
ఈ ఏడాది ఇంకా ఒక్క బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ నెగ్గకపోయినప్పటికీ ఈ జోడీ నిలకడగా ఆడుతున్నది. ఈ సీజన్లో ఆరు సెమీస్‌లు, రెండుసార్లు ఫైనల్ చేరిన భారత ద్వయం.. 2025 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కిమ్ వొన్ హొ-సియొ సెవాంగ్ ఝె (దక్షిణ కొరియా) అగ్రస్థానంలో ఉండగా మలేషియా ఆటగాళ్లు ఆరోన్ చియా-సో వుయి యిక్ రెండో స్థానంలో నిలిచారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

