Man, Children Blown Away With Roof | భారీ వర్షం, బలమైన గాలులకు పూరింటి పైకప్పు ఊగిపోయింది. దానిని పట్టుకున్న వ్యక్తి, పిల్లలు ఆ పైకప్పుతో సహా గాలిలోకి ఎగిరిపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Villagers Storm Police Station | పోలీస్ కస్టడీలో ఉన్న మద్యం స్మగ్లర్ను విడిపించేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. పోలీసులతో ఘర్షణపడ్డారు. ఈ దాడిలో నలుగురు పోలీసులతో సహా 12 మంది �
samosas | సీఎం కోసం ఉంచిన సమోసాలు మాయమయ్యాయి. సీఎం భద్రతా సిబ్బందికి వాటిని సర్వ్ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీఐడీ దీనిపై దర్యాప్తు చేపట్టింది. దీంతో ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
అత్యంత శక్తిమంతమైన క్యాటగిరీ-4 హరికేన్ ‘హెలెనా’ అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్నది. తుఫాను కారణంగా సౌత్ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా, నార్త్ కరోలినా, వర్జినీయా రాష్ర్టాల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు.
తుఫాన్ కారణంగా వచ్చిన వరదల్లో సర్వం కోల్పోయిన వారికి సాయం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. వరద ప్రాంతాలను పరిశీలించేందుకు సోమవారం ఖమ్మం జిల్లాకు వెళ్తున్న ఆయన మోతె మండల కేంద్రంలో ఆగారు.
తుఫాన్ ప్రభావం వల్ల సంగారెడ్డి జిల్లాలో వర్షాలు పడుతున్నాయి.చాలా ప్రాంతాల్లో రోజంతా ముసురు కురిసింది. వర్షాల వల్ల వానకాలంలో సాగు చేసిన పంటలకు ఊపిరి ఊదినట్లు అవుతున్నది. వర్షాలు లేక నారాయణఖేడ్ ప్రాంత�
అమెరికాలో శనివారం రాత్రి మరో తుఫాన్ విరుచుకుపడి మూడు రాష్ర్టాలపై పంజా విసిరింది. శనివారం ప్రారంభమైన ఈ తుఫాన్ టెక్సాస్, ఓక్లహామా, అర్కెన్సాస్ రాష్ర్టాలను కుదిపేసింది.
భారీ దుమ్ము, ఉరుములతో కూడిన వర్షం కురియడంతో ఢిల్లీలో శుక్రవారం ఇద్దరు మరణించగా, 23 మంది గాయపడ్డారు. వాన, ఈదురు గాలుల కారణంగా ఢిల్లీ ఎన్సీఆర్లో పలు చోట్ల చెట్లు నేలకూలగా, కొన్ని భవనాలు తీవ్రంగా దెబ్బతిన్న�
Rains | తెలంగాణ(ఞానలయంలయల)కు వాతావరణ శాఖ అధికారులు మరోసారి వర్ష(Rains) హెచ్చరిక జారీ చేశారు. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బంగా ళాఖాతంలోని (Bay of Bengal) దక్షిణ అండమాన్ సమీపం�
తుఫాను (Storm) బీభత్సానికి ఓ ఇంట్లో ఉన్న సోఫా అమాంతం ఆకాశంలోకి ఎగిరిపోయింది. బలమైన గాలుల ధాటికి కొద్దిదూరం ఎగురుకుంటూ వెళ్లి ఓ భవనానికి బలంగా తాకింది. అవునండీ ఇది నిజమే.. అయితే ఇది జరిగింది మనదగ్గర కాదులేండి..
పలు జిల్లాల్లో కురిసిన వర్షం తుఫాన్లా కదులుతున్న ఉపరితల ద్రోణి హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. వికారాబాద్ జిల్లాలో�
నాలుగేండ్ల క్రితం నవంబర్ నెలలో వాతావరణ శాస్త్రవేత్తలు బంగాళాఖాతంలో అల్పపీడనాన్ని గుర్తించారు. తుఫానుగా మారే అవకాశం ఉండటంతో నాలుగంచెల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి మార్గదర్శకాలను విడుదల చేశారు.