జరిగిన కథ : కన్యాకుబ్జపు రాకుమారుడైన వీరవర్మ అతలలోకంలో పడిపోయాడు. రాకుమారి పద్మసేన అతణ్ని కాపాడింది. అన్నను వెతుక్కుంటూ వచ్చిన సుధన్వుణ్ని.. రత్నావతి కాపాడింది. ఆమె ఇచ్చిన గ్రంథం ఆధారంగా సుధన్వుడు హాటక ర�
దేవీ పురాణంలోని మహిషాసురుని వృత్తాంతం.. జానపదానికి వచ్చేసరికి బతుకమ్మ కథల్లో భాగమైంది. అత్యంత బలశాలి అయిన మహిషాసురుణ్ని సంహరించే శక్తి ఒక్క గౌరీమాతకే ఉంటుంది. ఆ తల్లి ఉగ్రరూపంతో మహిషుడితో తలపడి, ఆ రాక్ష�
Kasi Majili Kathalu Episode 71 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కన్యాకుబ్జాన్ని తాళధ్వజుడనే రాజు పాలిస్తున్నాడు. ఆయన ఇద్దరు కుమారులూ.. విజయయాత్రకు వెళ్తూ, రుషి వేషంలో ఉన్న మోసగాడి చేతిలో చిక్కుతారు. రాకుమారుల్లో పెద్దవాడైన �
Children Strories | బీరుబల్.. “హుజూర్! అది అడివి శెట్లన్నిటికీ అల్లుడు శెట్టు. మీకు ఎర్కేగద.. ‘కుక్కతోక.. అల్లుడు ఎప్పుడు అంకరే!’ అంటరు పెద్దోళ్లు!” అంట జెప్పిండు. దానికి అకుబర్.. “అంటే మా అల్లుడు గూడ గసొంటోడేనా!” అంట అ�
‘తెలుగు సినిమాపై సీత కన్నేశారేంటి? అని ఇటీవల తాప్సీని ఓ తెలుగు అభిమాని అడిగితే - ‘నేనేం చెయ్యను. సరైన అవకాశాలు రావడంలేదు. అడపాదడపా వచ్చినా కథలేమో నచ్చట్లేదు. కథలు నచ్చకపోతే సినిమాలు చేయను’ అంటూ నిర్మొహమాట
Kasi Majili Kathalu Episode 69 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : రాజహత్య చేసిన పద్మిని, గురుదత్తుడు అడవుల్లోకి పారిపోయారు. అనుకోని రీతిలో విడిపోయారు. వారి కుమారుడు వారిలాగే తివాసీలు అల్లే పని నేర్చుకుని, ఆ కళ ద్వారానే తల్లిని
Kasi Majili Kathalu Episode 68 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : రాజహత్య చేసిన గురుదత్తుడు, పద్మిని అడవుల్లోకి పారిపోయి.. తివాసీలు అల్లే పనిచేస్తూ జీవించసాగారు. అనుకోని రీతిలో ఆ జంట విడిపోయారు. వారి కొడుకు చెంచుల వద్ద పెరిగి, అ
Children Stories | పిల్లగాండ్లూ! ఇన్నారుల్లా.. ఇది కొందరు ఇన్న కతనే గని.. కొత్త కొత్తోళ్లు మాలెస్క మంది ఉన్నరు గదా! ఆల్ల కోసం మల్లోసారి! ఒక అడివిల ఒక పేద్ద మర్రిశెట్టు ఉంటుండె. శెట్టన్నంక పచ్చులు.. జీవాలు.. పురుగులు.. పుట్�
Kasi Majili Kathalu Episode 67 ( కాశీ మజిలీ కథలు ) | “నిన్నటివరకు నాపేరు చిరుతపులే సామీ! నిన్న వీళ్లింటికి వెళ్లిన మాట నిజం. కానీ, ఈమె కూతురెవరో నాకు తెలియదు. నిన్న మాసిన చీరతో ఒక దేవత నాకు సాక్షాత్కరించింది. ఆమె ఒంటిమీద నగలు �
Children Stories | ఎన్కట ఒక బుడ్డ దేశానికి ఓ రాజు ఉండెటోడు. ఆయిన్ని అందరూ ‘మల్లెపూవు రాజ కుమారుడు!’ అని పిలిశెటోళ్లు. ఎందుకంటె.. ఆయినె నవ్వితె మల్లెపువ్వు ఆసన గొట్టేది. అట్ల ఆసన రావాల్నంటే.. ఆయినె ఇట్టంగనే నవ్వాలె. గప్ప�
Kasi Majili Kathalu Episode 66 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : విద్యలకు సరస్వతి అయిన పద్మినిని.. విద్యాధికుడైన గురుదత్తుడు వివాహం చేసుకున్నాడు. అయితే దుర్గానగరం అధిపతి సురూపుడు అక్రమంగా పద్మినిని వాంఛించాడు. ఆమె కుటుంబాన్