Children Stories | తన పిల్లలను తింటున్న పాము ఆట కట్టించిన కాకి కథ
Children Stories | పిల్లగాండ్లూ! ఇన్నారుల్లా.. ఇది కొందరు ఇన్న కతనే గని.. కొత్త కొత్తోళ్లు మాలెస్క మంది ఉన్నరు గదా! ఆల్ల కోసం మల్లోసారి! ఒక అడివిల ఒక పేద్ద మర్రిశెట్టు ఉంటుండె. శెట్టన్నంక పచ్చులు.. జీవాలు.. పురుగులు.. పుట్టలు ఉంటయి గదుల్ల! గట్లనే ఆ శెట్టుమీద ఒక కాకి జంట గూడు గట్టుకుంది.
Children Stories | పిల్లగాండ్లూ! ఇన్నారుల్లా.. ఇది కొందరు ఇన్న కతనే గని.. కొత్త కొత్తోళ్లు మాలెస్క మంది ఉన్నరు గదా! ఆల్ల కోసం మల్లోసారి! ఒక అడివిల ఒక పేద్ద మర్రిశెట్టు ఉంటుండె. శెట్టన్నంక పచ్చులు.. జీవాలు.. పురుగులు.. పుట్టలు ఉంటయి గదుల్ల! గట్లనే ఆ శెట్టుమీద ఒక కాకి జంట గూడు గట్టుకుంది. శెట్టు కింది పుట్టల ఓ నల్లతాసు ఉండేటిది. కాకి పిల్లలు జేసిన ప్రతిమల్క.. ఆ పామచ్చి ఆయిన్ని పిల్లల్ను ఆంబుక్క వెడుతుండె. గిట్ల ఏండ్ల సంది నడుస్తాంది. పాపం కాకి, ఆమె పెనిమిటి మత్తుగ ఉపాయాలు పన్నిండ్లు గాని.. ఏది అయిరాలేదు. ఎట్లనన్న పాము సంగతి సూడాల్నని సోచాయించ వట్టిండ్లు.
అంతట్లకే ఒకనాడు ఆ రాజ్యాన్నేలే రాజు.. తన బల్గంతోని ఆ అడివిలకు ఏటకచ్చిండు. మర్రిశెట్టు దగ్గరున్న శెరువుల నీళ్లను సూడంగనే.. ఆయినెకు తానం జెయ్యాల్నని బుద్ధివుట్టింది. పెయ్యిమీది బట్టలు, గొలుసులు దీశి ఒడ్డుమీద వెట్టి.. నీళ్లలకు దిగిండు. గిదంత శెట్టు మీంచి తల్లి కాకి జూశింది. ఉరికిపోయి బటులు సూత్తుండంగనే.. రాజు బంగారి గొలుసును ముక్కుతోని వట్టుకపోయి, పాము పుట్టల ఇడిశింది. ఇంకేముంది బటులు ఎంటనే పుట్టను తవ్విండ్లు. అండ్లకెల్లి నల్లతాసు బైటికచ్చింది. ఈల్లను సూడంగనే.. అది బుసలు కొట్టింది. పటాపటా పామును జంపేసి.. గొలుసును దీస్కోని వేయిండ్లు బటులు. పాము పీడ వేయినందుకు ఖుషీ అయినయి కాకులు.
– పత్తిపాక మోహన్
Read More :
Children Stories | అయ్యో పాపం అని జాలి చూపిస్తే రాజుకే సుక్కలు చూపిచ్చిండు!
Children Stories | అన్ని తెలిసినోడు ఈ దునియాల ఎవ్వలుంటరు?
Children Stories | బీర్బల్తో మజాక్ చేయబోతే అక్బర్కే రివర్స్ తగిలింది!
Children Stories | మొగులు మీద సుక్కలకు.. ఆవాలకు మస్త్ లింకు పెట్టిన బీర్బల్!
Children Stories | అరశేతుల ఎంటికలు ఎందుకు మొలవవో గమ్మతిగా జెప్పిన బీర్బల్
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

