పోటిసుడు. కండలు తిరిగిన శరీరంతో, కోర మీసంతో, కోడెనాగులా మిసమిసలాడే 20 ఏళ్ల నవ యువకుడు. కుసుమ శ్రేష్ఠి అంతఃపురంలోని జయసేనుని సేవకుడు. ఇప్పుడిప్పుడే అతనికి శరీరం మీద శ్రద్ధ పెరుగుతున్నది. అలసుద్దిని చూసినప్�
ఏంది పప్పా! నువ్వు చెహ్రా పెంచుమంటే పెంచవ్? అరవై ఏండ్లకు వచ్చిగూడా ఇంకా అవుశి పోరని లెక్క గడ్డం, మీసాలు నున్నగ గీసుకుంటవ్ గనీ.. గా నెత్తి మీద బొచ్చు మాత్రం తియ్యవ్.
Ramayanam | నెల రోజులు గడిచేసరికి కాలేజీకి అలవాటు పడిపోయాను. అయితే.. ఇంటి మీద బెంగ బాగా పెరిగింది. అమ్మానాన్నల్ని వదిలి అన్ని రోజులు ఎప్పుడూ లేను. అప్పటివరకూ హైదరాబాదుకు నేను ఒక్కదాన్నే వచ్చి ఎప్పుడూ ఉండలేదు.
నెమ్మదిగా కళ్లు తెరిచినాడు కువిందుడు. తల దిమ్మెక్కినట్లుగా ఉంది. కొంచెం ప్రయత్నం మీద తనచుట్టూ పరికించి చూడగలిగినాడు. తాతా! కువిందు తాతా!” ఆత్మీయంగా పలకరించినాడు వామదేవుడు. వామదేవుని గుర్తించినాడు కువిం�
Ramayanam | హైదరాబాద్లో నేనుంటున్న ఇంట్లో.. మా చిన్న చిన్నాయన వాళ్లు కొత్త జంట! అందుకే.. అప్పుడప్పుడూ వాళ్లిద్దరూ సినిమాలకు వెళ్లేవారు. ఇక గోపిక చిన్నమ్మ, రంగారావు చిన్నాయన వాళ్లకు అప్పటికే హరిత, శీను ఇద్దరు పిల�
Ramayanam | మా కాలేజీలో క్లాసులు ఉదయం తొమ్మిది నుండీ సాయంత్రం నాలుగు వరకూ ఉండేవి. మొదటి వారంలోనే పుస్తకాలు, రికార్డ్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ కొనుక్కున్నాను.
జీ ఆ రహే హై! ఉటోఉటో”.. మెట్లపై అడ్డంగా కూర్చుని గ్రిల్స్కి వెల్డింగ్ పనిని తదేకంగా చేస్తున్న వాడిని హెచ్చరిస్తూ అన్నాడు, అతని పక్కతను.సన్నని తెల్లని దుమ్ము, ధూళితో నిండి ఉన్న ఆ తెల్లని పాలరాతి మెట్లపై, ఒం
Ramayanam | మా గల్లీ మొదట్లోనే సుప్రసిద్ధ రచయిత త్రిపురనేని గోపీచంద్ గారిల్లు ఉండేది. అప్పటికి నేను “అసమర్థుని జీవయాత్ర” చదవలేదు. ఆ మాటకొస్తే బుచ్చిబాబు “చివరికి మిగిలేది” గానీ, చలం, కొడవటిగంటి మొదలైనవారి రచన�
కళ్లుతెరుద్దామన్నా తెరవలేనంత మత్తు. నా యజమాని కూడా నిద్రపోతున్నాడు. భలే యజమాని దొరికాడు! రాత్రంతా పనిచేసి పగలు పడుకుంటాడు. ఇంతలో రోడ్డుమీద పెద్ద శబ్దం వినిపించింది.