Ramayanam | జూన్ ఆఖరున మా పదో తరగతి పరీక్షల ఫలితాలొచ్చాయి. నేను ఫస్ట్‌క్లాస్‌లో పాస్ అవడమే కాక, మా క్లాస్మేట్ లక్ష్మణ్, నేనూ స్కూల్ టాపర్స్‌గా వచ్చాం. మండల్లో కూడా మేమే టాపర్స్ అని మా సార్లు అన్నట్లు గుర్
ఎండాకాలం చన్నూరు కొండమీద ఒక అచ్చమైన పల్లెటూరి పెళ్లికి వెళ్లి ఇంటికి రాగానే.. వారంరోజులకు మరొక పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. ఈసారి అమ్మవైపు దగ్గరి బంధువులు. అమ్మ మేనమామ కొడుకు పెళ్లి.
Ramayanam | పదో తరగతి పరీక్షలు కాగానే ఓ నెల రోజులు చక్రవర్తి సార్ ట్యూషన్స్‌లో పాఠాలు చెప్పాను. ఆ తరువాత జూన్‌లో అనుకుంటా.. మా మేనత్త కొడుకు పెళ్లి అయింది.
జరిగిన కథ : ఓరుగల్లుపై దండెత్తి వచ్చిన మహాదేవుణ్ని.. దేవగిరిదాకా తరిమితరిమి కొట్టింది రుద్రమ. దేవగిరి కోటను సర్వనాశనం చేసింది. ఆడదని చులకనగా చూస్తే.. ఫలితం ఇలా ఉంటుందని అందరికీ అర్థమయ్యేలా చాటి చెప్పింది. �
Ramayanam | మా ముందు బ్యాచుల వారికి బడిలో ‘వీడ్కోలు దినోత్సవం’ అంటూ జరిపినట్టు మాకు తెలీదు. మా బ్యాచ్ నుంచే మొదలుపెట్టారో కూడా జ్ఞాపకం లేదు. టెంత్ క్లాసు వాళ్లకు అప్పటితో స్కూలు జీవితం అయిపోతుందని, వీళ్లు మళ్�
జరిగిన కథ : వారసత్వ పోరులో మురారి దేవుడు మరణించాడని తెలిసి ఎక్కువగా బాధపడ్డవాడు దేవగిరి మహాదేవుడు! కాకతీయ సామ్రాజ్య నాశనాన్ని నరనరానా కోరుకునే ఆగర్భశత్రువు.. మహాదేవుడు!ఏది ఏమైనా రుద్రమను తుదముట్టించాలన�
Ramayanam | నాన్న పొద్దున్నే పొలానికి వెళ్లేవాడు. పన్నెండిటికి వచ్చి భోజనం చేసి.. మూడిటికే చాయ్ తాగి మళ్లీ వెళ్లేవాడు. ఇక నాట్లు, కలుపులు, కోతలప్పుడైతే అక్కడే ఉండేవాడు. అలాంటప్పుడు సెలవు రోజయితే మేము అన్నాలు తిన
జరిగిన కథ : కాకతీయ రాజధానిలో తిరుగుబాటు! సూత్రధారి మురారిదేవుడు!! తను ఎప్పుడూ చూడనిది, విననిది ఈ ముదిమి వయసులో చూస్తున్నాడు జాయసేనాపతి. తన బొందిలో ప్రాణం ఉండగా గణపతిదేవుని మాటకు ఎదురు ఎవ్వరు చెప్పినా బతకన�
జరిగిన కథ : ఏకవీరాదేవి పూజకోసం కేతకిపురానికి వెళ్లిన రుద్రమదేవిపై ముసుగు వీరుల బృందం దాడిచేసింది. అదే సమయంలో ఓరుగల్లులోనూ కలకలం రేగింది. సైన్యంలో ఓ వర్గం తిరుగుబాటు చేసిందన్న వార్త నగరంలో వ్యాపించింది. �
జరిగిన కథ : కాకతీయ రాజప్రాసాదం. ఆనాడు తన మందిరంలోనే ఉన్నాడు జాయచోడుడు. దాదాపు అర్ధరాత్రి కావస్తోంది. తల్పంపై అటూ ఇటూ దొర్లుతున్నాడు కానీ నిద్రపట్టడం లేదు. లోలోన ఏదో తెలియని ఇబ్బంది. యుద్ధవార్తలు భయపెడుతున