Trump News | ట్రంప్ వార్తలను ప్రసారం చేయం.. అమెరికన్ టీవీ నెట్‌వర్క్‌ల నిర్ణయం
Trump News | సీఎన్ఎన్ వార్తా సంస్థను ఉమ్మడి(పూల్డ్) ప్రతినిధిగా వ్యవహరించడానికి వైట్ హౌస్ నిరాకరించడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఉమ్మడి టీవీ కవరేజీని నిలిపివేయడానికి ప్రధాన అమెరికన్ టెలివిజన్ నెట్‌వర్క్‌లు సోమవారం అంగీకరించినట్టు ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
Trump News | వాషింగ్టన్, సెప్టెంబర్ 21 : సీఎన్ఎన్ వార్తా సంస్థను ఉమ్మడి(పూల్డ్) ప్రతినిధిగా వ్యవహరించడానికి వైట్ హౌస్ నిరాకరించడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఉమ్మడి టీవీ కవరేజీని నిలిపివేయడానికి ప్రధాన అమెరికన్ టెలివిజన్ నెట్‌వర్క్‌లు సోమవారం అంగీకరించినట్టు ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఫాక్స్ న్యూస్ వాషింగ్టన్ బ్యూరో చీఫ్ బ్రయాన్ బౌటన్ మీడియా ప్రతినిధుల బృందానికి(పూల్ మెంబర్స్) పంపిన ఒక సందేశం ద్వారా ఈ విషయాన్ని తెలియచేశారని టైమ్స్ పేర్కొంది.
సోమవారం నుంచి అధ్యక్షుడికి సంబంధించిన పూల్ కవరేజ్(ఉమ్మడి మీడియా కవరేజ్) పరిధిలోకి వచ్చే కార్యక్రమాలను టీవీ పూల్ కవర్ చేయదని బౌగన్ పేర్కొన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరో పూల్ ఏర్పాటు కాదని ఆయన తెలిపారు. ఇతర పూల్ కవరేజ్ కార్యకలాపాలన్నీ యథావిధిగా కొనసాగుతాయని ఆయన తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

