Ramayanam | ఎండాకాలంలో మా ఊరికి వెళ్లినప్పుడు.. ఆ సెలవుల్లో చిన్నాయన కూతురు సరస్వతక్క పెళ్లి సంబంధం కుదిరిందని తెలిసింది. మా నాన్న అందరికంటే పెద్ద అయినా.. మా అత్తలు, చిన్నాయనల పిల్లల్లో పద్నాలుగు మంది నాకంటే పెద్
ఓసారి కాలేజీకి నాలుగు రోజులు సెలవులు వస్తే.. ఇంటికి వెళ్లడానికి సికింద్రాబాదులో రైలెక్కాను. ఎప్పటిలాగే రంగారావు చిన్నాయన వచ్చి రైలెక్కించారు. కిటికీ సీటు దొరికింది, చేతిలో పుస్తకం ఉంది, ఇంకేం కావాలి? చదు�
కొన్ని కథలు ఆసక్తిగా ఉంటాయి. కొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. మరికొన్ని వింతగా అనిపిస్తాయి. ఒక సంకలనంలోని అన్ని కథలూ అద్భుతంగా ఉండాల్సిన పనిలేదు. చిల్ చేసేవి కొన్ని, థ్రిల్ పంచేవి కొన్ని ఉన్నా.. ఆ కథా సంకల�
Ramayanam | నారాయణగూడలో నాయనమ్మ ఇంటి పక్కన దయాశంకర్ అనే ఎల్ఐసీ ఏజెంటు ఇల్లు ఉండేది. అది ఒకప్పుడు మా వాళ్లదేనట. దయాశంకర్ అంకుల్ ఇంటి పక్కనే కోదాటి రంగారావు గారిల్లు ఉండేది. వాళ్లు దూరపు బంధువులవుతారని నాయనమ్
అనగనగా కథలన్నీ కంచికి పోయేవే! కానీ, కంచికి చేరని ఈ కథలు కాశీ మజిలీలో పుట్టాయి. అలనాడు పేదరాసి పెద్దమ్మ చెప్పిన కథలు, సాలభంజికలు వివరించిన కథలు తరాలుగా ఊ కొడుతూ విన్నాం. వీటిలో కొన్ని కాశీ యాత్రలో ఊరినవి అయి
కథా రచనలో ఆయనదో విశిష్ట శైలి. నిత్య జీవితానుభవాలను కథలుగా మలచడంలో ఆయనది అందె వేసిన చెయ్యి. కథల కల్పనలో గట్టి దిట్ట. అతడు సాహితీరంగాన విరబూసిన కథల ముల్లె. ఆయన చూడటానికి సాదాసీదాగా ఎప్పుడూ సంకలో సంచితో కనిప�
మైక్రోస్కోప్‌ల పెట్టి సూసినప్పుడు అవుపడె చాలా సున్నితమైన అంశాలను మాక్రో లెవెల్లో సూపెట్టిన కథలె ఈ రొమాంటిక్ డాగ్ కథలు. దేశరాజు కథకుడిగా అందరికీ సుపరిచితమే! ఏ కథల పోటీలో సూసిన తన పేరు ఏదో ఒక బహుమతి పొంద�
Ramayanam | నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండగా సంక్రాంతి ముందు ఎప్పటిలాగే అక్క హైదరాబాద్‌కు వచ్చింది. మేము అంతకుముందు కూడా దాదాపుగా ప్రతి జనవరిలో హైదరాబాద్ రావడం, అక్కడున్న రోజుల్లో ఓ రోజు నుమాయిష్ చూడటం జరిగే�
ఈతరం పిల్లల వ్యాపకం పాఠ్య పుస్తకాలతో కుస్తీ పట్టడం, సెల్‌ఫోన్‌తో దోస్తీ చేయడం! ఈ రెండిటి మధ్య చిక్కుకున్న బాల్యం కథలకు దూరమైపోతున్నది. కథలు చెప్పే వాళ్లేరి? ఉన్నా... వినే ఓపిక మన పిల్లలకు ఎక్కడిది? బడిలో పా�
Ramayanam | కాలేజీకి సెలవులు వచ్చినప్పుడల్లా గౌలీగూడాలోని పద్మ చిన్నమ్మ వాళ్లింటికి వెళ్లేదాన్ని. ఒక ఆదివారం నేను వెళ్లేసరికి అందరూ తెగ హడావుడి పడుతూ ఉన్నారు. విషయం కనుక్కుంటే.. పద్మ చిన్నమ్మ ఓ దేవుడి ఉపాసకురా�
నాన్న పోయాక అమ్మ ఒంటరిగా ఇంట్లో ఉండలేదని తెలుసు. అయినా నాతో తీసుకువెళ్లడానికి మనసొప్ప లేదు. అమ్మకి కూడా నాతో హైదరాబాద్ వచ్చేయాలనే ఉంది. నా భార్య విద్య ఇప్పుడైతే.. ‘అమ్మని మనతో తీసుకెళ్దాం!’ అని అంటోంది.
Ramayanam | కాలేజీకి రెండు రోజుల సెలవులు ఎప్పుడు వచ్చినా నేను గౌలీగూడాలో పద్మ చిన్నమ్మ వాళ్లింటికి వెళుతూ ఉండేదాన్ని. మొదట్లో ఒకటి రెండు సార్లు లక్ష్మి వచ్చి నన్ను తీసుకువెళ్లినా ఆ తరువాత నేను నారాయణగూడా నుండ�
ఒక కథ రాయాలంటే.. రచయిత తన శక్తియుక్తులను సమర్థంగా ఉపయోగించుకోవాలి. సరైన ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలి. రాసే కథల్లో ప్రారంభ ముగింపులు ఆసక్తికరంగా మలచాలి. అలాంటి లక్షణాలున్న రచనలు చేయడంలో.. ఐతా చంద్రయ్య ప్రసి
Venkatesh | టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ మరోసారి తన సూపర్ ఫామ్‌ను చూపిస్తూ తన కెరీర్లో గోల్డెన్ ఫేజ్‌ను ప్రారంభించారు. మూవీ మొఘల్ డి.రామానాయుడు వారసుడిగా ‘కలియుగ పాండవులు’తో వెండితెరకి ఎంట్రీ ఇచ్చిన వెంకీ,