Stocks | అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో రెండు రోజుల పాటు లాభాలు గడించిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 836.34 పాయింట్ల పతనంతో 79,541.79 పాయింట్ల వద్ద ముగిసింది.
Stocks | అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవ్వడం ఖాయంగా కనిపించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లకు జోష్ లభించింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 901.50 పాయింట్ల వృద్ధితో ముగిసింది.
Stocks | అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ చేరువ కావడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడటంతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఒక శాతానికి పైగా నష్టాలతో ముగిశాయి.
Market Capitalization | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలోని టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,07,366.05 కోట్లు పెరిగింది.
Stocks | సంవత్ 2080 చివరి రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వరుసగా రెండో రోజు గురువారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ నెగెటివ్ గా ముగిశాయి.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్రారంభ నష్టాల నుంచి కోలుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 369.99 పాయింట్ల లబ్ధితో 80,369.03 పాయింట్ల వద్ద ముగిసింది.
Stocks | గతవారం నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇంట్రా డే ట్రేడింగ్ లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఒక శాతానికి పైగా పుంజుకున్నాయి.