దేశీయ స్టాక్ మార్కెట్లను ఈ వారం అంతర్జాతీయ పరిణామాలు ఎక్కువగా ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) కదలికలూ కీలకమేనని వ్యాఖ్యానిస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది వడ్డీరేట్లను మూడుసార్లు తగ్గించనుందన్న అంచనాలు.. మదుపరుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ క్రమంలోనే ఉద�
TCS | టీసీఎస్ లో తన 0.65 శాతం వాటాను టాటా సన్స్ విక్రయిస్తుందన్న వార్తలు వచ్చాయి. దీంతో మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్ లో టీసీఎస్ వాటా మూడు శాతం నష్టపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి అది 4.22 శాతం నష్టపోయింది.
హఠాత్ అమ్మకాలతో బుధవారం స్టాక్ మార్కెట్ అతలాకుతలమయ్యింది. కొద్దిరోజులుగా దుందుడుకు ర్యాలీ చేస్తున్న పలు పీఎస్‌యూ, రైల్వే, అదానీ గ్రూప్ షేర్లలో ఒక వైపు నగదు మార్కెట్లోనూ, ఫ్యూచర్ కాంట్రాక్టుల్లోనూ
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలకుతోడు మెటల్, బ్యాంకింగ్ షేర్లలో నమోదైన అమ్మకాల ఒత్తిడితో సూచీలు కుప్పకూలాయి. ఉదయం ఆరంభం నుంచీ నష్టా�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లు నిరాశావాదంగా ఉండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ నిధులను తరలించుకుపో�
టాటా మోటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. తన బ్రాండ్ విలువను పెంచుకునే ఉద్దేశంలో భాగంగా వాణిజ్య, ప్యాసింజర్ వాహన వ్యాపారాలను వేరువేరుగా లిస్టింగ్ చేయబోతునున్నట్లు సోమవారం ప్రకటించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం జరిగిన స్పెషల్ ట్రేడింగ్‌లోనూ ఆల్‌టైమ్ హై రికార్డులను సృష్టించాయి. ఉదయం, మధ్యాహ్నం వేర్వేరుగా చేపట్టిన రెండు సెషన్లలో సూచీలు చివరకు లాభాల్లోనే ముగిశాయి.
Stock Market Opening Bell | దేశీయ బెంచ్ సూచీలు మంగళవారం నష్టాల్లో మొదలయ్యాయి. ప్రపంచ మార్కెట్లలోని ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం పడింది. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ నష్టాల్లో ప్రారంభమైంది. 72,723.53 పాయ
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలకు ఐటీ, బ్యాంకింగ్ షేర్లు గండికొట్టాయి. దీంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో వారాంతం ట్రేడింగ్‌లో సూచీలు నష్టా�
స్టాక్ మార్కెట్లో ఎక్కువ లాభాలు సంపాదించ వచ్చని.. మేం చెప్పే గైడెన్స్‌ను అనుసరించి.. టిప్స్ ఫాలో అవుతే చాలు.. మీరు అనుకున్న లాభాలు ఇట్టే వచ్చేస్తాయంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలతో చాలా మంది బోల్తా ప�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో దూసుకుపోతున్నాయి. వరుసగా ఆరోరోజూ కొనుగోళ్ల మద్దతును కూడగట్టుకున్నాయి. మంగళవారం నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ మరో సరికొత్త స్థాయిని అధిరోహించి