జల వివాదాలకు సంబంధించి పలుమార్లు విన్నవించినా కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) స్పందన లేకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
బాల్కొండ నియోజకవర్గానికి ఫైర్ స్టేషన్ (అగ్నిమాపక కేంద్రం)ను ప్రభుత్వం మంజూరు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా బాల్కొం డ మండల కేంద్రంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఆధ్వర్యంలో గురువారం
రాష్ట్ర గవర్నర్ తమిళిసై రాజకీయ సత్సంప్రదాయాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వంతో మరోసారి ఘర్షణ బాటపట్టారు. బుధవారం రాజ్భవన్ వేదికగా మీడియా సమావేశం నిర్వహించి రాజ్యాంగ పదవికి, పరిపాలనా వ్యవస్థకు మధ్�
ఆసియా ఖండంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ మూడవ స్థానంలో ఉన్నది. ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్నదని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించింది. విశ్వనగర హంగులతో కూడిన హైదరాబాద్ నగరంలో పరి
బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థినులకు సర్కారు తీపికబురు అందించింది. నెలసరిలో భాగంగా వినియోగించే న్యాప్కిన్స్ తయారు చేయడానికి యంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో వసతి గృహానికి రూ.26 వేల చొప�
వానకాలం సీజన్లో సిరుల పంట పడింది. ఎక్కడ చూసినా బంగారువర్ణంలో మెరిసిపోతున్నది. ఇప్పుడిప్పుడే వరి కోతలు మొదలు కాగా, కోతల వెంటే ధాన్యం కొనేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. అన్నదాత ఆరుగాలం శ్రమించి పండించ
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేలా సర్కారు ఉద్యానవన పంటలను ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే జిల్లాలో 1520 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలు సాగవుతుండగా, ఈ ఏడాది మరో 85 ఎకరాల్లో వేసేలా ప్రణాళికలు రూపొందించిం�
కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణ పడుతున్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఇక ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్లున్నారు. రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేయాలని చాన్స్లర్ హోదా
ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో ముందున్న తెలంగాణ ప్రభుత్వం కొత్త తరం ఇంటర్నెట్ టెక్నాలజీ అయిన ‘వెబ్ 3.0’పై నవంబర్ 3, 4న హెచ్ఐసీసీలో జాతీయ సదస్సును నిర్వహించనున్నది.
రెక్కల కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న ‘ఉపాధి’ కూలీలకు బీమాతో భరోసానిస్తున్న సర్కారు, తాజాగా మరింత ధీమానిచ్చే నిర్ణయం తీసుకున్నది. గతంలో గరిష్ఠంగా రూ.50 వేలు ఉన్న ఇన్సూరెన్స్ మొత్తాలను, ప్రస్తుతం రూ.2 లక
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీ పికబురు అందించింది. ఇటీవలే దస రా అడ్వాన్స్, 30 శాతం లాభాల వా టాతో కార్మిక కుటుంబాల్లో ఆనందం నింపిన యాజమాన్యం, ఇప్పుడు దీపావళి బోనస్ చెల్లించేందుకు నిర్ణయించ
చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు కోరారు. పాలక మండళ్ల పదవీ కాలం ముగిసి నాలుగున్నర ఏండ్ల�
2022-23 సంవత్సరానికి గాను వానకాలం ధాన్యం సేకరణకు పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అక్టోబర్ మూడో వారం నుంచి వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ఏర్
ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)లో గత నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో, డీసీహెచ్ఎస్పై బదిలీవే�