మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగును అధికారులు, ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని నల్లగొండ ఆర్డీఓ జయచంద్రారెడ్డి కోరారు.
రైతుబంధు పథకం ద్వారా యాసంగి పంట పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది. ఎకరానికి రూ.5 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నది.
పాఠశాల స్థాయిలో ప్రాథమిక విద్యను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థుల సామర్థ్యం పెంచడానికి గతంలో పలు కార్యక్రమాలు అమలు చేసింది.
సీఎంకు సిట్ సీడీల రూపంలో మెటీరియల్ ఇచ్చిందని జడ్జి పొరబడ్డారు. సీఎం మీడియా సమావేశం నిర్వహించిన తర్వాతే సిట్ ఏర్పాటైందన్న విషయాన్ని జడ్జి విస్మరించారు.