Srisailam reservoir | ఏపీ మత్స్యశాఖ అధికారులు చేపల వేటపై ఆంక్షలు విధించారు. ముఖ్యంగా శ్రీశైలం జలాశయ పరిసర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
నాగార్జునసాగర్ ఉప్పొంగుతున్నది. బుధవారం శ్రీశైలం జలాశయం నుంచి 2,95,652 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో 18 క్రస్ట్ గేట్లను ఎత్తి 2,49,732 క్యూసెక్కుల నీటిని స్పిల్‌వే మీదుగా దిగువకు విడుదల చేస్తున్నారు.
Srisailam Gates | తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా జూరాల, సుంకేశుల నుంచి నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి 3.93 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీట మట్టం గణనీయంగా పెరుగుతూ శుక్రవారం క్రస్ట్ గేట్ల లెవల్ 546 అడుగులను దాటి 551.30 (212.6510 టీఎంసీలు) అడుగులకు చేరింది.
Srisailam Reservoir | ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో కృష్ణమ్మకు(Krishna river) వరద పోటెత్తింది. దీంతో జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు (Srisailam) పెద్దఎత్తున నీరు వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తిగా నిండి పోయింది. ఈ నేపథ్యం
శ్రీశైల జలాశయానికి ఎగువ పరివాహ క ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. శనివారం జూరాల విద్యుదుత్పత్తి ద్వారా 18,471 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 2,91,384 క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 99,736 క్య
Srisailam reservoir | శ్రీశైల జలాశయానికి (Srisailam reservoir) వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. బుధవారం జూరాల ప్రాజెక్టు విద్యుదోత్పత్తి ద్వారా 24, 855 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 1, 50, 593 క్కూసెక్కుల నీరు విడుదలై సాయంత్రానికి 1,
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వరద నీరు జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ప్రాజెక్టు అధికారులు జూరాల వద్ద 22 గ�