Srisailam | ఏపీలోని నంద్యాల జిల్లాలో శ్రీశైలం (Srisailam) జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులు ప్రాజెక్టులోని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Srisailam reservoir | ఏపీ మత్స్యశాఖ అధికారులు చేపల వేటపై ఆంక్షలు విధించారు. ముఖ్యంగా శ్రీశైలం జలాశయ పరిసర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
నాగార్జునసాగర్ ఉప్పొంగుతున్నది. బుధవారం శ్రీశైలం జలాశయం నుంచి 2,95,652 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో 18 క్రస్ట్ గేట్లను ఎత్తి 2,49,732 క్యూసెక్కుల నీటిని స్పిల్వే మీదుగా దిగువకు విడుదల చేస్తున్నారు.
Srisailam Gates | తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా జూరాల, సుంకేశుల నుంచి నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి 3.93 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీట మట్టం గణనీయంగా పెరుగుతూ శుక్రవారం క్రస్ట్ గేట్ల లెవల్ 546 అడుగులను దాటి 551.30 (212.6510 టీఎంసీలు) అడుగులకు చేరింది.