Srisailam reservoir | శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీటి ప్రవాహం
Srisailam reservoir | శ్రీశైల జలాశయానికి (Srisailam reservoir) వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. బుధవారం జూరాల ప్రాజెక్టు విద్యుదోత్పత్తి ద్వారా 24, 855 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 1, 50, 593 క్కూసెక్కుల నీరు విడుదలై సాయంత్రానికి 1, 76, 980 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు వచ్చి చేరింది,
శ్రీశైలం : శ్రీశైల జలాశయానికి (Srisailam reservoir) వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. బుధవారం జూరాల ప్రాజెక్టు(Jurala Project) విద్యుదోత్పత్తి ద్వారా 24, 855 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 1, 50, 593 క్కూసెక్కుల నీరు విడుదలై సాయంత్రానికి 1, 76, 980 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు వచ్చి చేరింది, జలాశయంలో నీటి నిల్వ 850 అడుగులకు చేరింది .
అదే విధంగా ఏపీ పవర్‌హౌస్, టీఎస్ పవర్‌హౌస్‌లో విద్యుదోత్పత్తి జరగడంలేదని అధికారుల తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 850 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 79.63 టీఎంసీలు ఉన్నాయి.
Read more :
Thunga Bhadra Dam | తుంగభద్రకు భారీగా వరద తాకిడి.. ఏకంగా 10 గేట్లు ఎత్తిన అధికారులు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

