కుంభవృష్టి, అతి భారీ వానలతో కామారెడ్డి జిల్లా తీవ్రంగా దెబ్బతింది. ఇందులో రైతులు కోలుకోలేని విధంగా పంట నష్టానికి గురయ్యారు. వానాకాలంలో పంటలు సమృద్ధిగా పండించి లాభాలు ఆర్జించాలని ఆశలు పెట్టుకున్న అన్నద�
మెదక్ జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో జిల్లా కేంద్రం చెరువును తలపించింది. ఆయా కాలనీలు నీట మునిగాయి. ప్రధాన ర
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వారం రోజులు కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు సుమారు 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తున్నది. మొత్తం 1.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి, 100 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేయగా, అధికా�
ఉమ్మడి మెదక్ జిలా ్ల వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు,వరదల కారణంగా 31,063 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. భారీ వరదల వల్ల పంట పొలాల్లో ఇసుక మేటలు నిండిపోయాయి. ఇప్పడిప్పుడే రైతులు వాటిని తొలిగించుకుంటున�
సంగారెడ్డి జిల్లా సింగూ రు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం ప్రాజెక్టు ఆరుగేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలా�
కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది. కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన వర్షానికి జిల్లా చిగురుటాకులా వణికింది. జిల్లా కేంద్రంలోని వందలాది కాలనీలు నీటి మునిగాయి. ప్రజలు దాదాపుగా 40గంటల పాటు ఇండ్లక
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ప్రమాద ముప్పు అంచుల్లోకి వెళ్లి సురక్షితంగా బయట పడింది. ప్రాజెక్టు చరిత్రలో రికార్డు స్థాయిలో 1లక్ష 82వేల క్యూసెక్కుల వరద కొనసాగింది.
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షానికి జాతీయ రహదారి 44 దెబ్బతిన్నది. భిక్కనూర్ మండలం జంగంపల్లి వద్ద ఏరులైన పారిన వరదతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డు మధ్యలో 20 అడుగుల వెడల్పుతో భారీ గుంత ఏర్పడింది. హైవేప�
ఉమ్మడి మహబూ బ్నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రధాన వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఆయా జి
గ్రేటర్లో వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించాం.. ప్రాధాన్యతగా రూ.100కోట్లతో 50 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ (భూ గర్భ సంపులు) నిర్మాణం చేపడుతున్నాం.. ఇకపై రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా శాశ్వత పరిష్కారం �
ఎగువన కురుస్తున్న వానల కారణంగా ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లకు వరద ప్రవాహం పెరిగింది. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు అప్రమత్తమై వరద ఉధృతిని పరిశీలిస్తున్నారు.
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం రోండో రోజూ వరద ఉధృతి కొనసాగింది. ఆసిఫాబాద్ జిల్లాలోని కుమ్రం భీం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నదిలోకి భారీగా వరద వచ్చి చ�
ఎగువ ప్రాంతాల నుంచి కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుండడంతో శుక్రవారం ప్రాజెక్టు గేటు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603 టీఎంసీల) కాగా, ప్రస్తుతం 693.500 అడుగులు (
వరంగల్ నగరంలో సోమవారం జోరువాన కురిసింది. జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. నగర రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతులో నీరు ప్రవహించింది.