HomeTelanganaUnion Hydropower Department Joint Secretary Anand Mohan Will Visit The Srisailam Project On Friday
నేడు శ్రీశైలం ప్రాజెక్టు సందర్శన
శ్రీశైలం ప్రాజెక్టును కేంద్ర జల్‌శక్తి శాఖ జాయింట్ సెక్రటరీ ఆనంద్‌మోహన్ శుక్రవారం సందర్శించనున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం ప్రాజెక్టును కేంద్ర జల్‌శక్తి శాఖ జాయింట్ సెక్రటరీ ఆనంద్‌మోహన్ శుక్రవారం సందర్శించనున్నారు. డ్యామ్‌తోపాటు ప్రాజెక్టు కాంపోనెంట్లను పరిశీలించనున్నట్టు రాష్ట్ర ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు.