ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, రాష్ట్రంలోనూ వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. శనివారం సాయంత్రం వరకు ప్రాణహిత నుంచి 5.66 లక్షల క్యూసెక్కుల వరద రాగా, ఆదివారం సా
ప్రాజెక్టులకు ఇన్ఫ్లోలు కొనసాగుతున్నాయి. బుధవారం జూరాల ప్రాజెక్టుకు 2.48 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 43 గేట్లు ఎత్తి దాదాపు అంతే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.