కృష్ణా, తుంగభద్ర నదులకు మళ్లీ వరద మొదలైంది. బుధవారం జూరాలకు 2.44 లక్షల క్యూసెక్కులు రాగా.. 45 గేట్లు ఎత్తి దిగువకు 2,86,740 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్కు ఆదివారం 1,20,528 క్యూసెక్కుల వరద రాగా, 8 క్రస్ట్ గేట్లను ఎత్తి 63,120 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకుగాను ప్రస్తుతం 588 (306.1010 టీ
గోదావరి ఎగువన ఆశించిన వర్షాలు లేకపోవడంతో ఈ ఏడాది ఎల్ఎండీ దిగువ ఆయకట్టుకు సాగునీరందడం కష్టంగా మారింది. రాష్ట్రంలో వర్షాలు స మృద్ధిగా పడుతున్నా ఎస్సారెస్పీలో ఇప్పటికీ ఆశించిన స్థాయిలో నీటినిల్వలు లేకు�
ఓ వైపు నల్లమల ప్రకృతి అందాలు.. మరోవైపు కృష్ణమ్మ జల‘కళ’. ఈ రెండిటి మధ్య.. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఏకంగా సప్తనదుల సంగమ ప్రాంతంలో లలితా సంగమేశ్వర ఆలయం వెలిసింది.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఏటా కొత్తగా ఆరు లక్షల నుంచి ఆరున్నర లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టిస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ�
శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. బుధవారం డ్యాం ఎనిమిది గేట్లను తెరచి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేశారు. జూరాల నుంచి 2,58,285 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 19,272, సుంకేశుల నుంచి 16,256 క్యు�
Srisailam project | ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. నీటిని దిగువకు పంపేందుకు గేట్లు తెరవడంతో శ్రీశైలం ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతున్నది. ప్రాజెక్టుకు వరద �
నాగార్జునసాగర్ దిశగా కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది. భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతున్నది. కర్ణాటకతోపాటు తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగుతున్నది. ఇప్పటికే ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, త
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ వడివడిగా పరుగులు తీస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టును భారీ వరద ముంచెత్తుతుండడంతో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు 3 క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి.
శ్రీశైలం జలాశయం నీటినిల్వలు గరిష్ఠ స్థాయికి చేరాయి. సోమవారం సాయంత్రం 4 గంటలకు రాయలసీమ అధికారులు 3 గేట్లను ఎత్తడంతో నురగలు కక్కుతూ కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. మొదట మంగళవారం గేట్లు ఎత్తాల ని అధికారులు భావి�
ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతుండడంతో కృష్ణ మ్మ ఉప్పొంగి ఉరకలేస్తున్నది. ఆదివారం ఎ గువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి జూరాల ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు కాగా.. 41 గేట్లు ఎత్