నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు శ్రీ శైలం నుంచి వరద ఉధృతి పెరగడం, రిజర్వాయర్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువ లో ఉండటంతో మంగళవా రం నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుద ల చేసేందుకు ఎన్�
కృష్ణానదికి వరద పోటెత్తింది. జూరాల ప్రా జెక్టు నిండిపోవడంతో గురువారం సాయంత్రం 12 గేట్లు ఎత్తి 82,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడు దల చేశారు. ఎగువ నుంచి అర్ధరాత్రి వరకు లక్ష క్యూసెక్కులు దాటుతుందని, మరిన్ని
చుట్టూ ఎత్తయిన కొండలు... కనుచూపుమేరలో నల్లమల అందాలు.. మధ్యలో గలగలపారుతూ హొయలొలికే కృష్ణమ్మ.. ఇవి చాలవన్నట్టు అడపాదడపా పలకరించే జలపాతాలు, తరచూ తారసపడే వన్యప్రాణలు.. ఇలా మనసుదోచే అద్భుత దృశ్యాలను మదినిండా ని�
శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్షేత్రం సందడిగా మారింది. కార్తీకమాస శోభను సంతరించుకున్న శ్రీశైల మహాక్షేత్రం శివనామస్మరణతో మా ర్మోగుతుంది.
తెలంగాణ టూరిజం సంస్థ ఆధ్వర్యంలో పర్యాటకులకు వీ లుగా సోమశిల నుంచి శ్రీశైలం వరకు.., అలాగే సాగర్ నుంచి శ్రీశైలం వరకు కృష్ణమ్మ ఒడిలో పడవ ప్రయాణాన్ని శనివారం ప్రారంభించారు. వాతావారణం అనుకూలంగా ఉండడడంతోపా టు �
కొల్లాపూర్ మండలంలోని కృష్ణానది తీరానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక శోభను తీసుకొచ్చింది. సమైక్య రాష్ట్రంలో మౌలిక వసతులకు నోచుకోని కొల్లాపూర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అభివృద్ధిలో కొత్త పుం తలు తొ�
మండలంలోని మన్ననూర్ నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిపై ఉన్న మన్ననూర్ చెక్‌పోస్టును అచ్చంపేట డీఎస్పీ ఆదేశాల మే రకు మూసివేయడంతో శ్రీ శైలానికి రాకపోకలు నిలిచిపోయాయి.
స్థానికంగా కురుస్తున్న వర్షాలకు తోడు కర్నాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో కృష్ణా, తుంగభద్ర నదులు పోటెత్తుతున్నాయి. ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లోలు నమోదవుతున్నాయి
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహం తగ్గుతోంది. గురువారం 22గేట్లు రెండు అడుగులు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంకు 73,902 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 73,902 క్యూసెక్కుల అవు�