Home
National
Indian Parliament Witnesses First Ever Motion Notices By Opposition Parties In Both Houses
సీఈసీ అభిశంసనకు నోటీస్..పార్లమెంటులో విపక్షం అందజేత
రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి పక్షపాత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ భారత ప్రధాన ఎన్నికల అధికారి అభిశంసన కోరుతూ భారత పార్లమెంటరీ చరిత్రలో తొలిసారిగా తీర్మానం నోటీస్‌ను పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు శుక్రవారం ప్రవేశపెట్టాయి.
- దేశ చరిత్రలో ఇదే మొదటిసారి
న్యూఢిల్లీ, మార్చి 13 : రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి పక్షపాత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ భారత ప్రధాన ఎన్నికల అధికారి అభిశంసన కోరుతూ భారత పార్లమెంటరీ చరిత్రలో తొలిసారిగా తీర్మానం నోటీస్‌ను పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు శుక్రవారం ప్రవేశపెట్టాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను అభిశంసించాలని డిమాండ్‌చేస్తూ లోక్‌సభ, రాజ్యసభలలో ఇండియా కూటమి ఎంపీలు శుక్రవారం నోటీసులు అందజేశారు.
సామూహికంగా ఓటర్ల తొలగింపునకు పాల్పడుతూ పక్షపాత, వివక్షాపూరిత వైఖరికి పాల్పడుతున్నందున ఆయనను తొలగించాలని కోరుతున్నట్టు వారు తెలిపారు. ఏడు ప్రధాన ఆరోపణలతో ఉన్న 10 పేజీల ఈ నోటీస్‌పై 130 మంది లోక్‌సభ ఎంపీలు, 63 మంది రాజ్యసభ ఎంపీలు సంతకం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

