ముంచుకొస్తున్న సూపర్ ఎల్నినో!
ఈ ఏడాది భూగ్రహం అత్యంత శక్తిమంతమైన ఎల్నినో దశలో ప్రవేశించవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇటీవలి దశాబ్దాల్లో ఇదే అత్యంత శక్తిమంతమైనదని వారు పేర్కొంటున్నారు. సూపర్ ఎల్నినోగా పేర్కొంటున్న ఈ దశ వచ్చే జూన్ నుంచి ప్రారంభం కావచ్చునని అంచనా వేస్తున్నారు.
- భారీ ఎండలు, అకాల వర్షాలు : వాతావరణ శాస్త్రవేత్తల అంచనా
న్యూఢిల్లీ, మార్చి 13 : ఈ ఏడాది భూగ్రహం అత్యంత శక్తిమంతమైన ఎల్నినో దశలో ప్రవేశించవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇటీవలి దశాబ్దాల్లో ఇదే అత్యంత శక్తిమంతమైనదని వారు పేర్కొంటున్నారు. సూపర్ ఎల్నినోగా పేర్కొంటున్న ఈ దశ వచ్చే జూన్ నుంచి ప్రారంభం కావచ్చునని అంచనా వేస్తున్నారు. సూపర్ ఎల్నినో వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారవచ్చని, ఉష్ణోగ్రతలు భారీగా పెరగవచ్చని, రుతుపవనాలు అసాధారణంగా ఉండవచ్చని భావిస్తున్నారు.
భూగ్రహం బలమైన లేదా సూపర్ ఎల్నినో దశను ఎదుర్కొనవచ్చని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కోస్ట్స్ నుంచి అందిన వివరాలు వెల్లడించాయి. కాగా, ఎల్నినో పరిస్థితులు ఎప్పుడు ఏర్పడినా ఆ ప్రభావం భారత్పై ఎక్కువగా ఉంటున్నది. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడం, వర్షపాతం తగ్గిపోవడం జరుగుతుంది. భారత్లో వేసవి అనంతర రుతుపవనాలు అధికంగా భూమి, సముద్రం మధ్య ఉండే ఉష్ణోగ్రతల మార్పులపై ఆధారపడి ఉంటాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

