దక్షిణాది అయోధ్య భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఉగాది సందర్భంగా శ్రీరామనవమి (Sri Rama Navami) బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాద్రిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
శ్రీరామ నవమి వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా రద్దీ కూడళ్లు, భక్తులు బస చేసే ప్రాంతాల్లో తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి పనులు వేగవంత�
వచ్చే నెలలో జరుగనున్న శ్రీరామ నవమి, మహా పట్టాభిషేకం మహోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. భద్రాచలంలోని సబ్
కరకట్ట పనులు జూన్ నాటికి పూర్తి కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుత్తేదారులను ఆదేశించారు. మంగళవారం ఆయన దుమ్ముగూడెంలో పర్యటించిన అనంతరం నేరుగా భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డు�
వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరు కల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలం రామాలయంలో ధ్వజారోహణం తర్వాత(8వ రోజు సందర్భంగా) నూతన దంపతులైన రామయ్య తండ్రికి, సీతమ్మ తల్లికి సోమవారం వసంతోత్సవాన్ని
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరు కల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ప్రాకార మండపంలో ఉత్సవ పెరుమాళ్లకు అర్చకులు స్నపన తిరు
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుకు చేదు అనుభవం ఎదురైంది. గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి రథోత్సవంతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి.
నిస్సహాయులైన మహిళలకు చేయూతనందించేందుకు ముందుకొచ్చింది అగ్ర కథానాయిక సంయుక్తమీనన్. ‘ఆదిశక్తి’ పేరుతో సేవా సంస్థను స్థాపిస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని �
‘సామజవరగమన’ ‘ఓం భీమ్ బుష్' చిత్రాలతో వరుస విజయాల్ని అందుకున్నారు యువ హీరో శ్రీవిష్ణు. ఆయన నటిస్తున్న తాజా సినిమా విశేషాలను శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వెల్లడించారు.
ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో బుధవారం శ్రీరామ నవమి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. హైదరాబాద్‌లోని సీతారాంబాగ్‌లో ప్రారంభమైన శోభాయాత్ర సుల్తాన్‌బజార్ వరకు సాగింది.
యువ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటిస్తున్న కొత్త సినిమాను శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవార ప్రకటించారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గ�
శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య రామయ్యకు బుధవారం సూర్యతిలక ధారణ అంగరంగ వైభవంగా జరిగింది. గర్భగుడిలోని బాల రాముని నుదుటి పై సూర్య తిలకం అలంకరణ విజయవంతంగా జరిగింది.