Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్
Sri Rama Navami | శ్రీరామ నవమిని పురస్కరించుకుని అడ్డగూడూరు మండలంలోని వివిధ గ్రామాల్లోగల రామాలయాలు, ఆంజనేయ స్వామి ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
MLA Sunitha LakshmaReddy | హత్నూర మండలంలోని నవాబుపేట, హత్నూర, నస్తీపూర్ తదితర గ్రామాల్లో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
KCR | తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు.
Sundaragiri | సుందరగిరి, చిగురుమామిడి, రేకొండ, ములుకనూరు, నవాబుపేట, ఇందుర్తి, బొమ్మనపల్లి, రామంచ తదితర గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కళ్యాణ వేడుకలను తిలకించారు.
వసంత రుతువు, చైత్రమాసం, నవమి (శ్రీరామ నవమి) అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఓ సందడి వాతావరణం ఆరోజున సీతారాముల కల్యాణాన్ని (Sri Rama Kalyanam) ఘనంగా తమ ఇంట్లో కళ్యాణంగా భావించి మండలం జరిపిస్తుంటారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మ�
శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని జహీరాబాద్ (Zaheerabad) పట్టణంలో 149 వ నగర సంకీర్తన వైభవోపేతంగా జరిగింది. స్థానిక హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలోని భక్త బృందం నాగులకట్ట రోడ్డు లోని హనుమాన్ మందిరం నుంచి శ్�
Srirama Navavmi | శ్రీరామనవమి పండుగ హిందువులకే పెద్ద పండుగ. కోదండ రాముడు-సీతమ్మ వివాహం జరిగింది ఈ రోజునే శ్రీరామనవమిని యావత్ దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ సీతారాముల కల్యాణ వే�
అనారోగ్యమో, ఆర్థిక సంక్షోభమో... ఒకరి జీవితంలో తీవ్రమైన కష్టం వచ్చింది. అంతే! ఈ గండం గడిస్తే చాలు ఎలాంటి పొరపాట్లూ చేయకుండా జీవిస్తాను, జీవితం పట్ల కృతజ్ఞతగా ఉంటాను, మరింతవినయంగా ప్రవర్తిస్తాను, నా బలహీనతలన�
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌ల్లో ఆదివారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు బంద్ చేయాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
భద్రాచల క్షేత్రంలో ఆదివారం జరుగనున్న మహా ఘట్టానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాములోరు సీతమ్మను పరిణయమాడే ఆ శుభ ముహుర్తం వచ్చేసింది. భద్రాచలంలో ఆదివారం ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ర్టా�
అందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరామచంద్రుడు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు.శనివారం శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు ఆయన పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాల