Bellamkonda Sai Srinivas | హారర్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు బెల్లంకొండ శ్రీనివాస్
యువ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటిస్తున్న కొత్త సినిమాను శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవార ప్రకటించారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
Bellamkonda Sai Srinivas | యువ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటిస్తున్న కొత్త సినిమాను శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం ప్రకటించారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ‘హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది.
లైట్ వర్సెస్ డార్క్ కథాంశంతో సాగుతుంది. అబ్బుర పరిచే సాంకేతిక హంగులతో తెరకెక్కించబోతున్నాం. ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతినందిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: చిన్మయ్ సలాస్కర్, సంగీతం: బి.అజనీష్ లోక్నాథ్, ప్రొడక్షన్ డిజైనర్: మనీషా ఏ దత్, నిర్మాత: సాహు గారపాటి, రచన-దర్శకత్వం: కౌశిక్ పెగళ్లపాటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

