Home
Bellamkonda sai srinivas
Bellamkonda sai srinivas
-
"Bellamkonda | ఫిల్మ్‌నగర్‌లో సంచలనం: నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు..ఇంటి కబ్జా ఆరోపణలతో వివాదం"
12 months agoBellamkonda | టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించి ఇండస్ట్రీలో సత్తా చాటిన సురేష్‌పై ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కబ్జా కేసు నమోదైంది."Kishkindapuri Movie | ఓటీటీలోకి వచ్చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కిందపురి’.. హర్రర్ ప్రేమికులకి అలర్ట్"
1 year agoKishkindapuri Movie | హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం ‘కిష్కిందపురి’ ఎట్టకేలకి ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రాన్ని జీ 5 సొంతం చేసుకోగా అందులో నేటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లో ఈ సినిమాని అ"వినూత్న ప్రయత్నం.. విభిన్న ఆవిష్కరణ"
1 year ago‘ఇందులో నా పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. అందుకే ఆ పాత్ర గురించి ఎక్కడా రివీల్ చేయకుండా సర్ప్రైజ్లా ఉంచాం. దాదాపు ఏడు గంటలు టెస్ట్ షూట్ చేసి, నా పాత్రని ఫైనలైజ్ చేశారు."డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది"
1 year ago‘ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని అందించాలన్న మా ప్రయత్నం ఫలించింది. ఈ సినిమాకు విడుదలైన ప్రతీ సెంటర్లో అద్భుతమైన స్పందన లభిస్తున్నది."కిష్కింధపురితో తప్పకుండా భయపెడతాం"
1 year ago‘భయపెట్టడం ఓ కళ. ఈ సినిమాతో ప్రేక్షకుల్ని తప్పకుండా భయపెడతాం. ఒక మంచి దృశ్యం, శబ్దంతో కూడిన అనుభూతితోపాటు ఒక గొప్ప కథ చూశామని సంతృప్తి ఈ సినిమాతో ప్రేక్షకులకు కలుగుతుంది. ప్రారంభం నుంచి ముగింపు వరకూ లీనమై"కొత్తగా ప్రయత్నించాలనే కసి పెరిగింది!"
1 year ago‘నేను ఇప్పటివరకు మాస్, కమర్షియల్ సినిమాలే చేశాను. కానీ స్వతహాగా నాకు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ అంటే ఇష్టం. హారర్‌తో పాటు మిస్టరీ కలబోసిన సినిమా ఇది. హారర్ మూవీలో ఈ స్థాయి కథ కుదరడం అరుదైన విషయం’ అన�"Kishkindhapuri | ఆ కుర్ర హీరో అంత మాట అనేశాడేంటి.. ఆ పని చేయకపోతే ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతాడట..!"
1 year agoKishkindhapuri | టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం ‘కిష్కిందపురి’ . హారర్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టీజర్ రూపంలోనే మంచి బజ్ క్రియేట్ అయింది."మిస్టీరియస్ కిష్కిందపురి"
1 year agoబెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రూపొందుతున్న మిస్టీరియస్ థ్రిల్లర్ ‘కిష్కిందపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. సాహు గారపాటి నిర్మాత. వచ్చే నెల 12న సినిమా విడుదల కానుంది. స్వాతంత్య"మా అంచనాలు నిజమయ్యాయి"
1 year ago‘భైరవం’ చిత్రానికి అన్ని కేంద్రాల్లో అద్భుతమైన ఆదరణ లభిస్తున్నది. ఇది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. మా ముగ్గురి పాత్రల్లోని కొత్తదనం ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది’ అన్నారు చిత్ర హీరోలు"Manchu Manoj | ‘ఆయన కొడుకొచ్చాడని చెప్పు’.. ‘భైరవం’ విడుదల రోజున మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్"
1 year agoBhairavam | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం భైరవం. మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో కనిపించారు."Bhairavam Review | ‘భైరవం’ సినిమా రివ్యూ.. ముగ్గురు హీరోలు హిట్ కొట్టారా?"
1 year agoBhairavam Review | బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్.. ఇలా ముగ్గురు హీరోల కలిసి ఓ సినిమా చేస్తున్నారంటే ఖచ్చితంగా సినిమాపై ఆసక్తి ఏర్పడుతుంది."ఇకపై రెగ్యులర్‌గా సినిమాలు చేస్తా!"
1 year agoనేను యాక్షన్ సినిమాలు చేశాను కానీ పక్కా మాస్ సినిమా ఎప్పుడూ చేయలేదు. నటుడిగా కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో రస్టిక్ విలేజ్ డ్రామాగా మెప్పిస్తుంది’ అన్నారు నారా రోహిత్."ఫైనల్ కట్ చూశాను.. అదిరిపోయింది"
1 year ago‘ప్రేక్షకులకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. ఒక మంచి సినిమాలో నటించామనే తృప్తి మా అందరిలో ఉంది. ఇష్టంతో కష్టపడి ఈ సినిమా చేశాం. దర్శకుడు విజయ్ కనకమేడల హార్డ్‌వర్క్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస"నా చీరకట్టు మీద వీణమెట్టువైతవా.."
1 year agoబెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కథానాయకులుగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈ నెల 30న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగ�"ఇది గొప్ప ఎమోషనల్ మూమెంట్"
1 year ago‘గజపతివర్మ లాంటి పాత్ర ఇప్పటివరకూ చేయలేదు. ఉద్వేగపూరితమైన ఈ పాత్ర నా కెరీర్లో గుర్తుండిపోతుంది.’ అని మంచు మనోజ్ అన్నారు. ఆయన, బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నారా రోహిత్ హీరోలుగా నటించిన యాక్షన్ థ్రిల్లతాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం















