Arjuna Ranathunga | శ్రీలంక గెలిచిన తొలి, ఏకైక వన్డే ప్రపంచకప్‌ను అందించిన సారథి అర్జున రణతుంగ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తాజాగా కపిల్ దేవ్‌తో ఆయన దిగిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
Dhammika Niroshana: శ్రీలంక క్రికెటర్, అండర్-19 మాజీ కెప్టెన్ ధమ్మిక నిరోషానా .. హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి అతన్ని కాల్చి చంపారు. అంబలంగోడ నివాసం వద్ద అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు షూట్ చేశారు.
‘రామసేతు’ వంతెనకు సంబంధించి పూర్తి మ్యాప్‌ను ‘ఇస్రో’ సైంటిస్టులు ఆవిష్కరించారు. రామేశ్వరం నుంచి శ్రీలంకలోని మన్నార్ దీవిని కలుపుతూ సముద్రంలో ఉన్న వంతెన నిర్మాణ తీరుపై పరిశోధకులు కొత్త విషయాలు కనుగొ�
త్వరలో భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ఆతిథ్యమిస్తున్న శ్రీలంక.. ఈ సిరీస్‌లో తమ జాతీయ జట్టుకు తాత్కాలిక హెడ్‌కోచ్‌గా దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్యను నియమించింది.
కష్టకాలంలో ఆదుకున్న భారత దేశాన్ని శ్రీలంక పట్టించుకోవడం లేదు. శ్రీలంక జలాల నుంచి చైనా పరిశోధక నౌకలు తమపై నిఘా పెట్టే అవకాశం ఉందన్న భారత్ ఆందోళనను శ్రీలంక పెడచెవిన పెట్టింది.
Foreign Research Ships | చైనా నిఘా నౌకలపై భారత్ అభ్యంతరాలు, ఆందోళనలను శ్రీలంక పక్కకు పెడుతోంది. విదేశీ రిసెర్చ్ షిప్స్‌పై నిషేధం ఎత్తివేతకు నిర్ణయించింది. జపాన్ను సందర్శించిన శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ, ఆ దేశ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
T20 World Cup | ఐసీసీ 2026 వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ఫార్మాట్‌ను ప్రకటించింది. ఈ ఐసీసీ పొట్టి ప్రంపచకప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆదిథ్యమివ్వనున్నాయి. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ తరహాలోనే టోర్నీ జరుగనున్నది.
Chris Silverwood | శ్రీలంక క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవికి క్రిస్ సిల్వర్‌వుడ్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకున్నట్లు లంక క్రికెట్ బోర్డు గురువారం వెల్లడించింది. అయితే, టీ20 వరల్డ్ కప్�
సూపర్-8 చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో బ్యాట్‌తో విఫలమైనా బంతితో ఆకట్టుకున్న బంగ్లాదేశ్.. తమ ఆఖరి లీగ్ పోరును విజయంతో ముగించింది. నేపాల్‌పై 21 పరుగుల తేడాతో గెలిచి తదుపరి దశకు అర్హత సాధించింది.