కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
T20 World Cup | ఐసీసీ 2026 వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ఫార్మాట్‌ను ప్రకటించింది. ఈ ఐసీసీ పొట్టి ప్రంపచకప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆదిథ్యమివ్వనున్నాయి. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ తరహాలోనే టోర్నీ జరుగనున్నది.
Chris Silverwood | శ్రీలంక క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవికి క్రిస్ సిల్వర్‌వుడ్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకున్నట్లు లంక క్రికెట్ బోర్డు గురువారం వెల్లడించింది. అయితే, టీ20 వరల్డ్ కప్�
సూపర్-8 చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో బ్యాట్‌తో విఫలమైనా బంతితో ఆకట్టుకున్న బంగ్లాదేశ్.. తమ ఆఖరి లీగ్ పోరును విజయంతో ముగించింది. నేపాల్‌పై 21 పరుగుల తేడాతో గెలిచి తదుపరి దశకు అర్హత సాధించింది.
భారత్-శ్రీలంక మధ్య ప్రతిపాదిత వారధి నిర్మాణంపై శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె కీలక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య భూఅనుసంధానం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం తుది దశకు వచ్చిందని తెలిపారు.
T20 Worldcup: టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంక భారీ విజయాన్ని నమోదు చేసింది. 83 రన్స్ తేడాతో ఆ జట్టు నెదర్లాండ్స్‌పై గెలుపొందింది. గ్రూప్ డీలో మూడు పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచింది ఆ జట్టు.
దేశ ప్రధానిగా మోదీ (PM Modi) మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 8న సాయంత్రం 8 గంటలకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
టీ20 వరల్డ్ కప్‌లో పసికూనలు సైతం పోరాడుతుంటే మాజీ చాంపియన్ శ్రీలంక మాత్రం తమ తొలి మ్యాచ్‌లో కనీస పోరాటం లేకుండానే చేతులెత్తేసింది. సౌతాఫ్రికా బౌలర్లు సమిష్టిగా రాణించగా నిప్పులు చెరిగే బంతులుతో విజృం�
Sri Lanka | రుతుపవనాల ప్రభావంతో ద్వీపదేశం శ్రీలంక (Sri Lanka)ను భారీ వర్షాలు (heavy rain) అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వర్షాలకు సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.