Sri Lanka | లంకదే తొలి టెస్టు.. 211 పరుగులకే కివీస్ ఆలౌట్
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక 63 పరుగులతో జయకేతనం ఎగురవేసింది. 275 పరుగుల ఛేదనలో భాగంగా కివీస్ 211 పరుగులకే ఆలౌట్ అయింది.
Sri Lanka | గాలె: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక 63 పరుగులతో జయకేతనం ఎగురవేసింది. 275 పరుగుల ఛేదనలో భాగంగా కివీస్ 211 పరుగులకే ఆలౌట్ అయింది. ఆఖరి రోజు ఆ జట్టు విజయానికి 68 పరుగులు కావాల్సి ఉండగా ఆ జట్టు మరో 5 పరుగులే జతచేయగలిగింది. న్యూజిలాండ్ భారీ ఆశలు పెట్టుకున్న రచిన్ రవీంద్ర (92) ఒక్క పరుగు మాత్రమే జోడించి ఔటయ్యాడు. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఐదు (5/68) వికెట్లతో విజృంభించాడు.
దక్షిణాఫ్రికాకు ఓదార్పు విజయం
షార్జా: అఫ్గానిస్థాన్ చేతిలో వరుసగా రెండు వన్డేలు ఓడి సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికాకు ఓదార్పు విజయం దక్కింది. ఆదివారం రాత్రి ముగిసిన మూడో వన్డేలో 7వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత అఫ్గన్‌ను 34 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌట్ చేసిన సఫారీలు.. ఛేదనను 33 ఓవర్లలోనే పూర్తిచేశారు. ఆఖరి మ్యాచ్‌లో ఓడినా అఫ్గన్లు సిరీస్‌ను 2-1తో గెలిచి చరిత్ర సృష్టించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 21-10-2023 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

