తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తమకు ఆర్థిక సహాయం (Financial Assistance) చేసినందుకు శ్రీలంక (Sri Lanka) పార్లమెంటు స్పీకర్ మహింద యాపా అబేవర్ధనా (Mahinda Yapa Abeywardena) భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు.
Asia Cup 2023: ఆసియా కప్ క్రికెట్ టోర్నీని ఈ సారి హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నారు. టోర్నీ షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ మండలి రిలీజ్ చేసింది. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆ టోర్నీ జరగనున్న�
తొలి వన్డే ఓటమి తర్వాత వరుస మ్యాచ్‌ల్లో విజృంభించిన శ్రీలంక సిరీస్ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మూడో పోరులో ఆతిథ్య లంక 9 వికెట్లతో అఫ్గాన్‌ను చిత్తుచేసి 2-1తో సిరీస్ చేజిక్కించుకుంది.
టాపార్డర్ రాణించడంతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ ఘనవిజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో అఫ్గాన్ 6 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో
ODI WC 2023 : ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్(ICC ODI World Cup qualifiers) పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 10 స్థానాలకుగానూ 8 జట్లు అర్హత సాధించాయి. మిగిలిన రెండు స్థానాల కోసం మాత్రం పది జట్లు పోటీ పడుత�
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మంజూరు చేసిన 3 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి శుక్రవారం శ్రీలంక పార్లమెంట్ ఆమోదం తెలిపింది. కొన్ని నెలలుగా ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ద్వీప దేశానికి ఈ బెయిలవుట్
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోడానికి 212 పరుగులు చేయాల్సిన ఐర్లాండ్ చివరి రోజు శుక్రవారం తమ రెండో ఇన్నింగ్స్‌లో 202 పరుగుల�
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఐర్లాండ్ ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోడానికి ఎదురీదుతున్నది. నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఐర్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 54 పరుగులు చేసింది. అంతకుముందు శ్ర
టెస్టుల్లో ఐర్లాండ్ తమ అత్యధిక స్కోరును రికార్డు చేసింది. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఐర్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 492 పరుగులు చేసింది. టెస్టుల్లో ఐర్లాం�
శ్రీలంకతో సోమవారం ఆరంభమైన రెండో టెస్టులో ఐర్లాండ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్నీ తృటిల�
శ్రీలంక క్రికెట్ దిగ్గజం, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ‘800’ పేరుతో వెండితెర దృశ్యమానం కానుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘స్లమ్‌డాగ్ మిలియన�
Toque monkeys | తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక (Sri Lanka) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అంతరించిపోతున్న ఓ రకం జాతికి చెందిన కోతులను ( monkeys) చైనా (China)కు ఎగుమతి (Export) చేసేందుకు సిద్ధమైంది.