జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో యువ అథ్లెట్ మణికంఠ పసిడి వెలుగులు విరజిమ్మాడు. గురువారం జరిగిన పురుషుల 100మీ టర్ల రేసును 10.42 సెకన్లలో ముగించిన మణికంఠ టాప్‌లో నిలిచాడు.
గాంధారి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలకు చెందిన విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి శభాష్ అనిపించుకుంటున్నారు.
యువ షట్లర్ మేఘన రెడ్డి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సిరీస్‌లో పసిడి పతకంతో మెరిసింది. ఉగాండా వేదికగా జరిగిన టోర్నీలో మెహదీపట్నం సెయింట్ ఆన్స్ కళాశాలకు చెందిన మేఘన సత్తాచాటింది.
ODI World Cup 2023 | భారీ ఆశలు పెట్టుకున్న భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. కీలక వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు అస్వస్థతకు గురవడంతో.. భారత జట్టు బ్యాకప్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫుల్‌ఫామ్‌లో ఉన్న �
ప్రతిష్ఠాత్మక నేషనల్ గేమ్స్‌కు రంగం సిద్ధమైంది. గోవా వేదికగా 37వ జాతీయ క్రీడలకు ఈ నెల 26న తెరలేవనుంది. 15 రోజుల పాటు 28 వేదికల్లో మొత్తం 43 క్రీడావిభాగాల్లో పోటీలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను గోవా
కరీంనగర్ జిల్లా కేంద్రంలో క్రీడా సందడి నెలకొంది. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 9వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యా
David Warner | ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. సామాజిక మాధ్యమాల్లో ఆటాడుకుంటున్నది. ఇటీవల భారత్‌తో వన్డే సిరీస్ సందర్భంగా వార్నర్ స్టాన్స్ మార్చి బ్యాటింగ్ చేయడ
Ravichandran Ashwin | అనూహ్యంగా వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్న టీమ్ఇండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఇదే తనకు చివరి వరల్డ్ కప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు.
IND vs ENG | వన్డే ప్రపంచకప్‌ను వర్షం నీడలా వెంటాడుతున్నది. అక్టోబర్ 5 నుంచి మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. అంతకుముందు జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. శుక్రవారం అఫ్గానిస్థాన్, దక్షి�
Asian Games 2023 | ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత్ జోరు కొనసాగుతోంది. రోయింగ్‌తో మొదలైన మోతను.. షూటర్లు మరో స్థాయికి తీసుకెళ్లగా.. శుక్రవారం నుంచి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఈ
అరంగేట్రం ఇండియన్ గ్రాండ్ ప్రి రేసులో మార్క్ బెజెచీ విజేతగా నిలిచాడు. ఆదివారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో మూనీ వీఆర్46 రేసింగ్ టీమ్ చెందిన మార్కో టైటిల్ విజేతగా నిలిచాడు.
క్రీడలతో ఆరోగ్యం చేకూరు తుందని మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ అన్నారు. చేగుంటలో ఏర్పాటు చేసిన క్రికెట్ లీగ్ (సీసీఎల్)ను ఆదివారం ప్రారంభించారు.
ఆమె మైదానంలో కాలుపెడితే.. మూడు క్రీడల చాంపియన్. ఒడ్డున నిలబడి తీర్పు చెబితే తిరుగులేని అంపైర్. విద్యార్థుల క్రీడా నైపుణ్యాన్ని గుర్తించడంలో కిటుకు తెలిసినఫిజికల్ డైరెక్టర్.
Minister Gangula | విద్యార్థులకు చదువుతో పాటు రోజు వారి జీవితంలో క్రీడలు కూడా భాగం కావాలని..శారీరకంగా బాగుంటేనే పిల్లలు మానసికంగా రాణిస్తారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంల�