Sports Calendar | క్రీడా క్యాలెండర్.. ఈ ఏడాది అభిమానులను అలరించే మెగాటోర్నీలు ఇవే..
నూతన సంవత్సరంలో క్రీడాభిమానులను అలరించేందుకు మెగాటోర్నీలు సిద్ధంగా ఉన్నాయి. నిరుడు వన్డే ప్రపంచకప్ ఆస్వాదించిన క్రికెట్ ఫ్యాన్స్ ఈ సారి పొట్టి పోరులోని మజా చూడనుండగా.. ప్రపంచాన్నంతా ఏకం చేసే క్రీడాసంబురం ఒలింపిక్స్‌కు పారిస్ ఆతిథ్యమివ్వనుంది.
Sports Calendar | నూతన సంవత్సరంలో క్రీడాభిమానులను అలరించేందుకు మెగాటోర్నీలు సిద్ధంగా ఉన్నాయి. నిరుడు వన్డే ప్రపంచకప్ ఆస్వాదించిన క్రికెట్ ఫ్యాన్స్ ఈ సారి పొట్టి పోరులోని మజా చూడనుండగా.. ప్రపంచాన్నంతా ఏకం చేసే క్రీడాసంబురం ఒలింపిక్స్‌కు పారిస్ ఆతిథ్యమివ్వనుంది. ప్రతిష్ఠాత్మక విశ్వక్రీడలకు సర్వం సిద్ధం కాగా.. నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు, ఫార్ములా-1 రేసులు, బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లు, అథ్లెటిక్స్ పోటీలు,ఐపీఎల్, ఐఎస్ఎల్, పీకేఎల్ ఇలా ఏడాదంతా సందడి కొనసాగనుంది. భారతీయులకు ఇష్టమైన క్రికెట్‌తో పాటు.. బాక్సింగ్, రెజ్లింగ్, షూటింగ్, ఆర్చరీ, స్కేటింగ్ ఇలా మరెన్నో టోర్నీలు అభిమానులను అలరించనున్నాయి!
భారత క్రికెట్ షెడ్యూల్
దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు జనవరి 3-7
అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ జనవరి 11-17
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ జనవరి 25-మార్చి 11
జూలైలో శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌లు
సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో టెస్టు, టీ20 సిరీస్‌లు
అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్
డిసెంబర్లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్
ఫార్ములా వన్ షెడ్యూల్
బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి
ఫిబ్రవరి 29-మార్చి 2
సౌదీ గ్రాండ్‌ప్రి మార్చి 7-9
ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రి మార్చి 22-24
జపాన్ గ్రాండ్‌ప్రి ఏప్రిల్5-7
మియామి గ్రాండ్‌ప్రి మే 3-5
కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 7-9
అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి సెప్టెంబర్ 13-15
యూఎస్ గ్రాండ్‌ప్రి అక్టోబర్ 18-20
బ్రెజిల్ గ్రాండ్‌ప్రి నవంబర్ 1-3
అబుదాబి గ్రాండ్‌ప్రి డిసెంబర్ 6-8
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ షెడ్యూల్
మలేషియా ఓపెన్ జనవరి 9-14
ఇండియా ఓపెన్ జనవరి 16-21
ఆసియా చాంపియన్‌షిప్ ఫిబ్రవరి 13-18
ఫ్రెంచ్ ఓపెన్ మార్చి 5-10
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ మార్చి 12-17
థామస్ ఉబెర్ కప్ ఎప్రిల్ 27-మే 5
ఆస్ట్రేలియా ఓపెన్ జూన్ 11-16
యూఎస్ ఓపెన్ జూన్25-30
ఇండియా సూపర్-100 డిసెంబర్ 3-15
వరల్డ్ టూర్ ఫైనల్స్ డిసెంబర్ 11-15
టెన్నిస్ గ్రాండ్‌స్లామ్స్
ఆస్ట్రేలియా ఓపెన్ జనవరి 14-జనవరి 28
ఫ్రెంచ్ ఓపెన్ మే 20-జూన్9
వింబుల్డన్ జూలై 1-జూలై 14
యూఎస్ ఓపెన్ ఆగస్టు 26-సెప్టెంబర్ 8
టీ20 ప్రపంచకప్
జూన్ 4 నుంచి 30 వేదిక: వెస్టిండీస్, అమెరికా
అండర్-19 బాలుర ప్రపంచకప్
జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11
వేదిక: దక్షిణాఫ్రికా మహిళల టీ20 ప్రపంచకప్ సెప్టెంబర్
వేదిక: బంగ్లాదేశ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

