క్రీడలతో ఐక్యత పెరుగుతుంది
క్రీడలతో ఐకమత్యం పెరుగుతుందని ఎస్పీ సురేశ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు ఆదివారంతో ముగిశాయి. క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో ఎస్పీ లెవెన్ టీమ్ గెలుపొందింది.
- కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్‌కుమార్
ఆసిఫాబాద్, మార్చి3 : క్రీడలతో ఐకమత్యం పెరుగుతుందని ఎస్పీ సురేశ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు ఆదివారంతో ముగిశాయి. క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో ఎస్పీ లెవెన్ టీమ్ గెలుపొందింది. ఆర్మ్డ్ పోలీస్ టీమ్ రన్నర్‌గా నిలిచింది. ఎస్పీ మాట్లాడుతూ వాలీబాల్, బాడ్మింటన్, క్రికెట్ పోటీల్లో విజేతలకు త్వరలో హెడ్ క్వార్టర్స్‌లో జరిగే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సదయ్య, సీఐలు రాణాప్రతాప్, సతీశ్, శ్రీనివాస్, ఎస్ఐలు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

