పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో పోలీసు యంత్రాంగం కృషి అభినందనీయమని జిల్లా ఎస్పీ సురేశ్ కుమార్ అన్నారు. బుధవారం విలేకరులతో ఎస్పీ మాట్లాడారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చట్ట వ్యతిరేక పనులు చేపట్టవద్దని ఎస్పీ సురేశ్‌కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేం ద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఆసిఫాబాద్ డీఎ స్పీ సదయ్యతో కలిసి మీడియా సమావేశం నిర్�
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలని ఎస్పీ సురేశ్‌కుమార్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆసిఫాబాద్ పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసులకు సంబంధించిన
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు అక్రమ రవాణాపై నిఘా పెట్టాలని, నిషేధిత మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సురేశ్‌కుమార్ సిబ్బందిని ఆదేశించారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు, ఓటర్లు 100 శాతం ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు, పోలీసు యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.
ప్రజల అవసరాలను ఆసరా చేసుకొని వ్యాపారులు వడ్డీల పేరిట వేధిస్తే చర్యలు తప్పవని జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు హెచ్చరించారు. ఎస్పీ సురేశ్‌కుమార్ ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో వడ్డీ వ్
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఇటీవల గడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్టులు మృతి చెందగా, పోలీసుశాఖ అప్రమత్తమైంది.
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం రెబ్బెన మండలం గోలేటిటౌన్‌షిప్‌లో గల సీఈఆర్ క్లబ్లో కేంద్ర సాయుధ బలగాలకు ఏర్ప
లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్లు ద�
పోలీసు సిబ్బంది గ్రేహౌండ్స్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సురేశ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో వారం పాటు గ్రేహౌండ్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనుండగా, �
క్రీడలతో ఐకమత్యం పెరుగుతుందని ఎస్పీ సురేశ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు ఆదివారంతో ముగిశాయి. క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో ఎస్పీ లెవెన్ టీమ్ గెలుపొందింది
ఆటల్లో గెలుపోటము లు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని ఎస్పీ సురేశ్‌కుమార్ అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీస్ సాయుధ బలగాలకు బ్యాడ్మింటన్ ట
నిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీసులకు క్రీడలు నిర్వహించడం వల్ల మానసికోల్లాసం కలుగుతుందని ఎస్పీ సురేశ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు సాయుధ బలగాలకు వాలీబాల్