క్రీడలతో మానసికోల్లాసం
నిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీసులకు క్రీడలు నిర్వహించడం వల్ల మానసికోల్లాసం కలుగుతుందని ఎస్పీ సురేశ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు సాయుధ బలగాలకు వాలీబాల్ టోర్నీని ప్రారంభించారు.
- ఎస్పీ సురేశ్‌కుమార్
- పోలీస్ సాయుధ బలగాలకు వాలీబాల్ టోర్నీ
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 29 : నిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీసులకు క్రీడలు నిర్వహించడం వల్ల మానసికోల్లాసం కలుగుతుందని ఎస్పీ సురేశ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు సాయుధ బలగాలకు వాలీబాల్ టోర్నీని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి, శారీరక దృఢత్వాన్ని క్రీడలు దోహదపడుతాయని చెప్పారు. పోలీసులు వ్యాయామాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ సీఐ రాణాప్రతాప్, ఆర్ఐ అడ్మిన్ పెద్దన్న, సీఐ సతీశ్, ఆర్ఐ ఎంటీ అంజన్న, ఆర్ఐ స్పెషల్ పార్టీ షేక్ నాగుల్ మేర, సీఐ శ్రీనివాస్, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

