Home
Volleyball tournament
Volleyball tournament
-
"‘క్రీడల్లో రాణించి ఉన్నత స్థానాలకు చేరాలి’"
3 months ago80వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బద్దం కోటిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు (అండర్-14, అండర్-18) వాలీబాల్ పోటీలను ట్రస్ట్ చైర్మన్ �"Volleyball Tournament | జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి"
7 months agoVolleyball Tournament | జిల్లాలోని తిమ్మజిపేట మండలం ఆవంచ గ్రామంలో మాజీ మంత్రి డాక్టర్సి.లక్ష్మారెడ్డి సతీమణి చర్లకొల శ్వేత స్మారకార్ధం జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి"కిట్ యూనివర్సిటీలో వరల్డ్ బీచ్ వాలీబాల్ టోర్నీ"
8 months agoభువనేశ్వర్‌లోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ(కేఐఐటీ) వేదికగా ఎఫ్‌ఐవీబీ వరల్డ్ బీచ్ వాలీబాల్ ప్రో టూర్ టోర్నీ ఘనంగా జరిగింది. ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు జరిగిన టోర్నీలో ప్రపంచవ్యాప్�"జాతీయ వాలీబాల్ టోర్నీకి గురుకుల విద్యార్థి"
1 year agoఎస్జీఎఫ్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థి సున్నం చరణ్ ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లో ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు జరిగిన 69వ ఎస్జీఎఫ్ రాష్ట్�"Volleyball tournament | పోలీస్ ల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు"
1 year agoఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డ్రగ్స్ నిరోధక అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్, బీర్ పుర్ మండలాల్లో సోమవారం మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించారు."Volleyball Tournament | ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి మెగా వాలీబాల్ పోటీలు : ఐఏఎస్ పరికిపండ్ల నరహరి"
1 year agoVolleyball Tournament | ఈ నెల 19 నుంచి రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహిస్తుండగా.. 21న ఇప్పటికే నిర్వహించిన జానపద కళా పురస్కారాలకు బహుమతి ప్రదానం చేయనున్నట్టు ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఐఏఎస్ అధికారి పరికి పండ్ల"వేడుకలా.. కేసీఆర్ జన్మదినం"
2 years agoవిషయ పరిజ్ఞానం లేని వ్యక్తి రాషా్ర్టనికి సీఎం కావడం తెలంగాణ ప్రజలకు శాపమని మాజీ మంత్రి, ఎమ్మేల్యే గుంతకండ్ల జగీదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహ�"వాలీబాల్ టోర్నీ విజయవంతం చేయాలి"
2 years agoఈనెల 13 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే మండల స్థాయి కేసీఆర్ వాలీబాల్ టోర్నీని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ పిలుపు నిచ్చారు. చిన్నకోడూరులో సోమవారం మీడియాతో ఆయన �"క్రీడలతో మానసికోల్లాసం"
3 years agoనిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీసులకు క్రీడలు నిర్వహించడం వల్ల మానసికోల్లాసం కలుగుతుందని ఎస్పీ సురేశ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు సాయుధ బలగాలకు వాలీబాల్"Volleyball | విజయ్ దేవరకొండ బ్లాక్‌హాక్స్ ఓపెన్ 24.. హోరాహోరీగా వాలీబాల్ టోర్నీ"
3 years agoహైదరాబాద్ బ్లాక్‌హాక్స్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎంపిక చేసిన నగరాల్లో ‘విజయ్ దేవరకొండ బ్లాక్‌హాక్స్ ఓపెన్ 24’ పేరిట పోటీలు నిర్వహిస్తున్నారు."Harish Rao | యువత విద్యతో పాటు క్రీడా నైపుణ్యం పెంపొందించుకోవాలి : హరీశ్ రావు"
3 years agoHarish Rao | యువత విద్యతో పాటు క్రీడా నైపుణ్యం పెంపొందించుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు."ఉమ్మడి జిల్లా వాలీబాల్ టోర్నీ ప్రారంభం"
3 years agoపట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. మొత్తం 32 టీమ్‌లు పాల్గొననుండగా, ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకి రూ.20 వేలు, కప్, ద్విత�"పర్యటిస్తూ.. పలుకరిస్తూ.."
3 years agoజనవరి 16: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెం ట్, ఎమ్మెల్యే కేటీఆర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ తో కలిసి కలియదిరిగారు."MLA KTR | రాజకీయాల్లో గెలుపు, ఓటములు సమానంగా స్వీకరించాలి: కేటీఆర్"
3 years agoMLA KTR | క్రీడల్లో మాదిరి రాజకీయాల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించే సత్తా కలిగి ఉండాలని సిరిసిల్లా ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ (MLA KTR ) అన్నారు."KTR | రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు కేటీఆర్ పర్యటన"
3 years agoKTR | రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కేటీఆర్ పర్యటించనున్నారు.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















