రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామ శివారు నర్మాల మానేరు ప్రాజెక్ట్ ఆయకట్టు కుడి కాలువ ద్వారా నీరందిదించాలని రైతులు శుక్రవారం వాలీబాల్ ఆడి నిరసన తెలిపారు.
నల్లగొండ జిల్లా యువజన క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో గట్టుప్పల్ మండలం వెల్మకన్నె పాఠశాలలో ఏర్పాటు చేసిన వాలీబాల్ ఉచిత శిక్షణ శిబిరాన్ని స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు
క్రీడాకారులు తమ ప్రతిభను చాటి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు వగ్గు మహేశ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు జరగన
సీఎం కప్ క్రీడా పోటీల్లో విషాదం చోటు చేసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో పాల్గొన్న ఓ విద్యార్థి కుప్పకూలిపోయాడు.
నిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీసులకు క్రీడలు నిర్వహించడం వల్ల మానసికోల్లాసం కలుగుతుందని ఎస్పీ సురేశ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు సాయుధ బలగాలకు వాలీబాల్
హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎంపిక చేసిన నగరాల్లో ‘విజయ్ దేవరకొండ బ్లాక్‌హాక్స్ ఓపెన్ 24’ పేరిట పోటీలు నిర్వహిస్తున్నారు.
జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీభాయి ఆకాంక్షించారు. ఖమ్మం ఏఎంసీ సందర్శనకు ఇటీవల వచ�
మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేపడుతున్న 9వ రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలు సోమవారం మూడోరోజు హోరాహోరీగా సాగాయి. ఈ సందర్భంగా కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్, బాల్ బాడ్మింటన్, టెన్నికాయిట్
రాజాపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. రెండో రోజు ఆదివారం కబడ్డీ, వాలీబాల్, పుట్‌బాల్, బాల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, క్�
మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ముఖ్యమని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నాడు. గురువారం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన షటిల్, బాస్కెట్‌బాల్, వాలీబాల
Asia Games | ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్‌లో భారత పురుషుల వాలీబాల్ జట్టు సంచలన విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-2(25-27, 29-27, 25-22, 20-25, 17-15)తో దక్షిణకొరియాను మట్టికరిపించింది.