Home
Adilabad
Sp Suresh Kumar Said That Police Personnel Should Take Advantage Of Greyhounds Training
గ్రేహౌండ్స్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
పోలీసు సిబ్బంది గ్రేహౌండ్స్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సురేశ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో వారం పాటు గ్రేహౌండ్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనుండగా, ఆయన సోమవారం ప్రారంభించారు.
- ఎస్పీ సురేశ్‌కుమార్
ఆసిఫాబాద్, మార్చి18 : పోలీసు సిబ్బంది గ్రేహౌండ్స్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సురేశ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో వారం పాటు గ్రేహౌండ్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనుండగా, ఆయన సోమవారం ప్రారంభించారు.

ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు గ్రేహౌండ్స్ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ సీఐ రాణాప్రతాప్, ఆర్ఐ అడ్మిన్ పెద్దన్న, ఆసిఫాబాద్ సీఐ సతీశ్, ఆర్ ఎస్సైలు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

