మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చట్ట వ్యతిరేక పనులు చేపట్టవద్దని ఎస్పీ సురేశ్‌కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేం ద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఆసిఫాబాద్ డీఎ స్పీ సదయ్యతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఏప్రిల్ 27: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చట్ట వ్యతిరేక పనులు చేపట్టవద్దని ఎస్పీ సురేశ్‌కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేం ద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఆసిఫాబాద్ డీఎ స్పీ సదయ్యతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గంజాయి కేసులో పాత నేరస్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి శనివారం వరకు గంజా యి నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామని,
ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 7 కేసు లు నమోదయ్యాయని తెలిపారు. రూ. 77 వేల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి 24 గంటలు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటు చేసి రైల్వేస్టేషన్, బస్టాప్‌ల వద్ద తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా మత్తుపదార్థాల నిర్మూలనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ సీఐ రాణాప్రతాప్, ఆసిఫాబాద్ టౌన్ సీఐ సతీష్, ఎస్ఐ ప్రవీణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

