ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం రెబ్బెన మండలం గోలేటిటౌన్‌షిప్‌లో గల సీఈఆర్ క్లబ్లో కేంద్ర సాయుధ బలగాలకు ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు.
- కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్‌కుమార్
రెబ్బెన, మార్చి 21 : పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం రెబ్బెన మండలం గోలేటిటౌన్‌షిప్‌లో గల సీఈఆర్ క్లబ్లో కేంద్ర సాయుధ బలగాలకు ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. అనంతరం పలు విషయాలపై వారికి అవగాహన కల్పించారు.
ఎన్నికల కమిషన్ సూచించిన గైడ్‌లైన్స్ ప్రకారం విధులు నిర్వహించాలని, ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర సాయుధ బలగాలు పూర్తి సహకారం అందించాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య, ఎస్బీ సీఐ రాణాప్రతాప్, రెబ్బెన సీఐ చిట్టిబాబు, ఎస్ఐ చంద్రశేఖర్ ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

