Asian Athletics | భారత యువ అథ్లెట్ జ్యోతి ఎర్రాజి.. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకంతో మెరిసింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఈ తెలుగమ్మాయి 13.09 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానం దక్కించుకుంది. జ్య�
ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత యువ ప్లేయర్ సుమిత్ అంటిల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ప్రపంచ రికార్డుతో పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు.
సెర్బియా యోధుడు నోవాక్ జొకోవిచ్ ఎదురన్నదే లేకుండా దూసుకెళుతున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా గెలుపు లక్ష్యంగా టైటిల్ వైపు అడుగులు వేస్తున్నాడు. అప్రతిహత విజయాలను సొంతం చేసుకుంటూ అరుదైన రికార్డులను తన పేర�
కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్లు తమ సత్తాచాటారు. స్టార్ లిఫ్టర్ మీరాబాయిచాను గైర్హాజరీలో అందివచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. మహిళల 49కిలోల విభాగంలో
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ అదిరిపోయే రీతిలో బోణీ కొట్టింది. ఆసియా అథ్లెటిక్స్ సమాఖ్య ఏర్పాటై 50 ఏండ్లు అయిన సందర్భంగా జరుగుతున్న టోర్నీ మొదటి రోజే భారత్ ఖాతాలో పతకం చేరింది.
Wimbledon Grand Slam | సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఇగా స్వియాటెక్‌కు షాక్ తగిలింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన స్వియాటెక్ క్వార్టర్స్‌లో పరాజయం పాలైంది. మంగళవారం జరిగిన ప�
Pakistan | ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో పాకిస్థాన్ కూడా ఒకటి. అటు బెంబేలెత్తించే బ్యాటర్లు, ఇటు బౌలర్లతో ఆ జట్టు ఎప్పుడూ సమతూకంగా ఉంటుంది. టెస్టు, వన్డే, టీ20.. మూడు ఫార్మాట్లలోనూ దానికి
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కించుకోలేకపోయిన స్టేడియంలకు ద్వైపాక్షిక సిరీస్‌లలో అధిక ప్రాధాన్యమిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు. ఈ మేరకు రాష్ర్టాల క్రికెట�
టెన్నిస్ అభిమానులను అలరించేందుకు మరో గ్రాండ్‌స్లామ్ టోర్నీ సిద్ధమైంది. నేటి నుంచి సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ ప్రారంభం కానుంది.
ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో ఆస్ట్రేలియాను విజయం వరించింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (155; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) వీరోచితంగా పోరాడినా.. తన జట్టును గెలుపు గీత దాటించలేకపోయాడు.
క్వాలిఫయింగ్ టోర్నీలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన సూపర్ సిక్స్ పోరులో లంక 9 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసింది.
ప్రతిభను ప్రోత్సహించడంలో తెలంగాణ ముందుందని సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ అన్నారు. గచ్చిబౌలి ఆక్వాటిక్ స్టేడియంలో జరుగుతున్న జాతీయ సీనియర్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌ను ఆదివారం సాట్స్ చైర్�
అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ టోర్నీలో తెలంగాణ యువ షట్లర్ తరుణ్ సత్తాచాటాడు. పుణే వేదికగా జరిగిన టోర్నీలో నిలకడైన ప్రదర్శన కనబర్చిన తరుణ్ ఆదివారం పురుషుల సింగిల్స్ ఫైనల్లో 18-21, 20-22 తేడాతో రఘు చేతిలో ఓ�