భారత మాజీ ఆటగాడు అంబటి తిరుపతి రాయుడు కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో బరిలోకి దిగే ప్రయత్నాలు చేస్తున్నాడు. సెయింట్ కీట్స్ నెవిస్ పాట్రియాట్స్ జట్టు రాయుడును మార్క్యూ ప్లేయర్‌గా ఎంపిక చేసు�
ప్రొ పంజా లీగ్(ఆర్మ్ రెజ్లింగ్)లో కిరాక్ హైదరాబాద్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 13-9 తేడాతో ముంబై మజిల్పై అద్భుత విజయం సాధించింది.
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద సంచలన విజయం సాధించాడు. ఫిడే ప్రపంచకప్ టోర్నీలో శుక్రవారం జరిగిన పోరులో ప్రజ్ఞానంద..రెండో సీడ్ హికారు నకామురకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చి ప్రిక్వార్టర్స్‌లోకి ద
IND vs WI | నేడే భారత్, విండీస్ మూడో వన్డే.. యువ ఆటగాళ్లు నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా?తొలి వన్డేలో కష్టకష్టంగా నెగ్గి.. రెండో మ్యాచ్‌లో ఘోర పరాజయం ఎదుర్కొన్న టీమ్ఇండియా నేడు విండీస్‌తో నిర్ణయాత్మక పోరుకు సిద
ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) తొలి సీజన్లో కిరాక్ హైదరాబాద్ బోణీ కొట్టింది. అండర్ కార్డ్, మెయిన్ కార్డ్ ఈవెంట్లలో చక్కటి ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్ జట్టు ఆశించిన ఫలితాలు రాబట్టింది. ఆదివా�
ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు అల్విదా చెప్పాడు. ప్రస్తుతం ఆసీస్‌తో యాషెస్ ఐదో టెస్టు ఆడుతున్న బ్రాడ్.. ఈ మ్యాచ్ అనంతరం ఆటకు వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించాడు.
వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. స్టార్ షూటర్ రెండు పసిడి పతకాలతో సత్తాచాటిన ఈ విద్యాలయ క్రీడల్లో ఆదివారం.. ఆర్చర్లు అదరగొట్టారు.
ఇంగ్లండ్‌తో యాషెస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియా దీటుగా బదులిస్తున్నది. 384 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ వర్షం కారణంగా ఆదివరాం నాలుగో రోజు ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుం
Stuart Broad | 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వీరవిహారం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓ ఓవర్లో వరుసగా ఆరు బంతులను సిక్సర
వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ఎక్కువ సమయం లేకపోవడంతో.. యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో సీనియర్లకు రెస్ట్ ఇచ్చి.. కొత్త కుర్రాళ్లను బరిలోకి దింపితే.. వారు అంచనాలను అందుకోలేకపోయారు.