జూనియర్స్ జైత్రయాత్ర
ఆసియా గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ యువకెరటాల జైత్రయాత్ర కొనసాగుతోంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
- వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ
హాంగ్జౌ: ఆసియా గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ యువకెరటాల జైత్రయాత్ర కొనసాగుతోంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన చివరి గ్రూప్-డి మ్యాచ్‌లో భారత్ 4-1తో జర్మనీపై అద్భుత విజయం సాధించింది. దాంతో, గ్రూప్‌లో అగ్రస్థానం సాధించి పతకానికి అడుగు దూరంలో నిలిచారు.
మిక్స్డ్ డబుల్స్ పోటీల్లో సాత్విక రెడ్డి కనపురం, వైష్ణవి ఖడ్కేకర్ జోడీ 21-13, 23-21తో డేవిడ్ ఎకెర్లిన్, అమేలీ లెహ్మాన్ ద్వయాన్ని చిత్తు చేశారు. పురుషుల సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి 21-12, 21-7తో లూయిస్ పొంగ్రాట్జ్పై సునాయాసంగా గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో దుమ్మురేపిన ఉన్నతి హుడా 21-12, 12-11తో సెలిన్ హబ్స్‌ను ఓడించింది. మహిళల డబుల్స్‌లో వెన్నెల ,శ్రీయాన్షి సంచలన ప్రదర్శన కనబరిచారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

