HomeSportsMinister Gangula Kamalakar Distributed Prizes To The Winners Of Sub Junior Athletics
సబ్ జూనియర్ అథ్లెటిక్స్ విజేతలకు మంత్రి గంగుల కమలాకర్ బహుమతులు ప్రదానం
తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో నల్గొండ జిల్లా ఓవరాల్ హైదరాబాద్లో అంతర్జాతీయ సైక్లింగ్ పోటీలు.
తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో నల్గొండ జిల్లా ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. కరీంనగర్లో జరిగిన ఈ టోర్నీ విజేతలకు ఆదివారం మంత్రి గంగుల కమలాకర్ బహుమతులు ప్రదానం చేశారు.