కరీంనగర్ జిల్లా కేంద్రంలో క్రీడా సందడి నెలకొంది. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 9వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యా
జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో గురుకుల విద్యార్థిని శైలజ రజత పతకం సాధించింది. ఆదివారం జరిగిన బాలికల 80 మీటర్ల పరుగు పందెంలో శైలజ 10.43 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రజతం చేజిక్కించు�